ఫిఫా ప్రపంచకప్ ... ఆర్జెంటినా, ఫ్రాన్స్ ల ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?

FIFA World Cup 2022: నెల రోజులుగా  ఫుట్‌బాల్ ప్రేక్షకులను అలరిస్తున్న  ఫిఫా ప్రపంచకప్ ముగిసింది. 

First Published Dec 19, 2022, 4:11 PM IST | Last Updated Dec 19, 2022, 4:11 PM IST

గత నెల 20న మొదలైన  ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ సమరం ఆదివారం  రాత్రి  అర్జెంటీనా-ఫ్రాన్స్ మధ్య ముగిసిన ఫైనల్ పోరుతో  ముగిసింది.  గత టోర్నీలో విజేతగా నిలిచిన ఫ్రాన్స్ ను పెనాల్టీ షూట్ అవుట్ లో ఓడించిన  అర్జెంటీనా జగజ్జేతగా నిలిచింది. ఫ్రాన్స్ రన్నరప్ తో సంతోషపడింది.   ఈ నేపథ్యంలో ఈ టీమ్ లు దక్కించుకున్న   ప్రైజ్ మనీ ఎంత..?  మూడు, నాలుగు స్థానాలలో నిలిచిన జట్లకు దక్కినదెంత..?  ఈ వివరాలు ఇక్కడ చూద్దాం

Video Top Stories