ఎన్నటికీ మరచిపోలేని అలనాటి అందాల తార విజయనిర్మల నేటితో బౌతికంగా ప్రపంచానికి వీడుకోలు చెప్పనున్నారు. ఆమె అంతిమ యాత్రకు కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 

నేడు పదకొండు గంటల అనంతరం అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. ఇక విజయనిర్మల అంతిమయాత్ర కోసం ప్రత్యేకంగా వాహనాన్ని ఏర్పాటు చేశారు. చిలుకూరులోని విజయకృష్ణ గార్డెన్స్‌లో విజయ నిర్మల అంతిమ సంస్కారాలను నిర్వహించనున్నట్లు ఆమె కుమారుడు నరేష్‌ తెలిపారు.

ఘట్టమనేని కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు అంతిమ యాత్రలో పాల్గొననున్నారు. అభిమానులు కూడా భారీగా తరలివచ్చే అవకాశం ఉంది కావున పోలీసులు విజయకృష్ణ గార్డెన్స్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

విజయనిర్మల పార్థివదేహానికి పవన్ కళ్యాణ్ నివాళి!

ఎన్టీఆర్ కొడితే కిందపడిపోయిన వేళ.. సావిత్రి, విజయనిర్మల మధ్య రిలేషన్!

మహిళలకు ఆమె స్ఫూర్తిగా నిలిచారు: పవన్ కళ్యాణ్

ప్రముఖ సినీ నటి, దర్శకురాలు విజయనిర్మల కన్నుమూత

ఆ సినిమా కారణంగా కలిసిన కృష్ణ-విజయనిర్మల!

అప్పట్లో విజయనిర్మలవన్నీ మగవేషాలే..!

విజయనిర్మల మృతిపై మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్!

ఆమె మరణం పరిశ్రమకి తీరనిలోటు.. వైఎస్ జగన్!

విజయనిర్మల.. జయసుధకి ఏమవుతుందో తెలుసా..?

విజయనిర్మలగారిని ఎవరితోనూ పోల్చలేం: జీవితా రాజశేఖర్

ఆమె మరణవార్త కలచివేసింది.. ఎన్టీఆర్ కామెంట్స్!

ఆ రికార్డ్ కృష్ణ-విజయనిర్మలకే సొంతం!