Asianet News TeluguAsianet News Telugu

మహిళలకు ఆమె స్ఫూర్తిగా నిలిచారు: పవన్ కళ్యాణ్

ప్రముఖ నటి, దర్శక-నిర్మాత విజయనిర్మల మృతిపట్ల టాలీవుడ్ స్టార్స్ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. జనసేన అథినేత పవన్ కళ్యాణ్ కూడా విజయ నిర్మల మరణవార్తకు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయినట్లు తెలిపారు. 

 

PawanKalyan's condolences over the demise of VijayaNirmala garu
Author
Hyderabad, First Published Jun 27, 2019, 12:47 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ప్రముఖ నటి, దర్శక-నిర్మాత విజయనిర్మల మృతిపట్ల టాలీవుడ్ స్టార్స్ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. జనసేన అథినేత పవన్ కళ్యాణ్ కూడా విజయ నిర్మల మరణవార్తకు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయినట్లు తెలిపారు. 

'కృష్ణ గారికి నరేష్ గారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. నటిగా దర్శకురాలిగా విజయనిర్మల గారి ముద్ర చేరగనిది. మీనా, హేమాహేమీలు, రామ్ రాబర్ట్ రహీమ్ లాంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించి ఈ విభాగంలో మహిళలు ప్రవేశించేందుకు స్ఫూర్తిగా నిలిచారు. విజయనిర్మల గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను' అని పవన్ కళ్యాణ్ ప్రకటన ద్వారా తెలియజేశారు.

నేడు విజయ నిర్మల భౌతికకాయాన్ని ఆమె నివాసానికి తీసుకెళ్లనున్నారు. రేపు అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్ కి తరలించి ఆ తరువాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

ప్రముఖ సినీ నటి, దర్శకురాలు విజయనిర్మల కన్నుమూత

ఆ సినిమా కారణంగా కలిసిన కృష్ణ-విజయనిర్మల!

అప్పట్లో విజయనిర్మలవన్నీ మగవేషాలే..!

విజయనిర్మల మృతిపై మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్!

ఆమె మరణం పరిశ్రమకి తీరనిలోటు.. వైఎస్ జగన్!

విజయనిర్మల.. జయసుధకి ఏమవుతుందో తెలుసా..?

విజయనిర్మలగారిని ఎవరితోనూ పోల్చలేం: జీవితా రాజశేఖర్

ఆమె మరణవార్త కలచివేసింది.. ఎన్టీఆర్ కామెంట్స్!

ఆ రికార్డ్ కృష్ణ-విజయనిర్మలకే సొంతం!

ఎప్పుడు పోయినా.. అది గురువారం నాడే!

 

Follow Us:
Download App:
  • android
  • ios