ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆమె చికిత్స పొందుతూ మృతి చెందారు. 

ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆమె చికిత్స పొందుతూ మృతి చెందారు. దీనితో సినీ రాజకీయ ప్రముఖులంతా విజయనిర్మల పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు. కృష్ణ, నరేష్ కుంటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తాజాగా జనసేన అధికనేత పవన్ కళ్యాణ్ విజయనిర్మల మృతికి సంతాపం తెలియజేశారు. ఆమె భౌతికకాయానికి పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. నటిగానే కాకుండా దర్శకురాలిగా కూడా విజయనిర్మల గారు తన ప్రతిభ చాటుకున్నారని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. విజయ నిర్మల ఎన్నో ఘనవిజయాలు సొంతం చేసుకుని మహిళలకు ఆదర్శంగా నిలిచారని పవన్ కళ్యాణ్ అన్నారు. 

కృష్ణ గారికి, నరేష్ కుటుంబ సభ్యులకు తన ప్రఘాడ సానుభూతి తెలియజేస్తున్నట్లు పవన్ తెలిపారు. విజయనిర్మల మృతి చెందడం బాధాకరం అని అన్నారు. విజయనిర్మల భౌతిక కాయం వద్ద కృష్ణ శోకసంద్రంలో మునిగిపోయి కనిపించారు. 

ఎన్టీఆర్ కొడితే కిందపడిపోయిన వేళ.. సావిత్రి, విజయనిర్మల మధ్య రిలేషన్!

మహిళలకు ఆమె స్ఫూర్తిగా నిలిచారు: పవన్ కళ్యాణ్

ప్రముఖ సినీ నటి, దర్శకురాలు విజయనిర్మల కన్నుమూత

ఆ సినిమా కారణంగా కలిసిన కృష్ణ-విజయనిర్మల!

అప్పట్లో విజయనిర్మలవన్నీ మగవేషాలే..!

విజయనిర్మల మృతిపై మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్!

ఆమె మరణం పరిశ్రమకి తీరనిలోటు.. వైఎస్ జగన్!

విజయనిర్మల.. జయసుధకి ఏమవుతుందో తెలుసా..?

విజయనిర్మలగారిని ఎవరితోనూ పోల్చలేం: జీవితా రాజశేఖర్

ఆమె మరణవార్త కలచివేసింది.. ఎన్టీఆర్ కామెంట్స్!

ఆ రికార్డ్ కృష్ణ-విజయనిర్మలకే సొంతం!

ఎప్పుడు పోయినా.. అది గురువారం నాడే!