MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • 100 ఎకరాల పొలం, వంట కూడా రావాలి.. కాబోయే భర్తపై రవితేజ హీరోయిన్ కండిషన్స్

100 ఎకరాల పొలం, వంట కూడా రావాలి.. కాబోయే భర్తపై రవితేజ హీరోయిన్ కండిషన్స్

తెలుగు, తమిళ సినిమాల్లో స్టార్ హీరోల సరసన  హీరోయిన్‌గా వరుస సినిమాలు చేస్తోంది మీనాక్షి చౌదరి. తాజాగా ఆమె తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో కొన్ని కండిషన్లు పెట్టింది. ఇంతకీ ఎంటా కోరికలు..? 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 10 2026, 05:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సౌత్ లో దూసుకుపోతోన్న మీనాక్షీ..
Image Credit : instagram

సౌత్ లో దూసుకుపోతోన్న మీనాక్షీ..

సౌత్ ఇండియాలో వేగంగా ఎదుగుతున్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. హిందీలో ఎంట్రీ ఇచ్చి, ఇప్పుడు తెలుగు, తమిళ చిత్రాల్లో అదరగొడుతోంది. దుల్కర్ సల్మాన్‌తో 'లక్కీ భాస్కర్', విజయ్‌తో 'ది గోట్' సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కాబోయే భర్త గురించి మీనాక్షి సరదాగా మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
100 ఎకరాల భూమి ఉండాలి..
Image Credit : Asianet News

100 ఎకరాల భూమి ఉండాలి..

ఆ ఇంటర్వ్యూలో మీనాక్షి మాట్లాడుతూ.. 'నన్ను పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి కనీసం 100 ఎకరాల భూమి ఉండాలి. అంతేకాదు, అతనికి వంట చేయడం, బట్టలు ఉతకడం, ఐరన్ చేయడం కూడా వచ్చి ఉండాలి. ఇంటి పనులన్నీ బాధ్యతగా చూసుకోవాలి. చిన్న చిన్న పనులకు కూడా ఇతరులపై ఆధారపడకుండా, అన్ని పనులు తనే చేసుకోగలగాలి' అని చెప్పింది.

Related Articles

Related image1
పుష్ప సినిమా ఫేమస్ అవ్వడానికి కారణం ఎవరో తెలుసా? ఆమె వల్లే అల్లు అర్జున్ సినిమా హిట్ అయ్యిందా?
Related image2
2026 లో టాలీవుడ్ టాప్ స్టార్స్ .. అల్లు అర్జున్, రష్మిక రెమ్యూనరేషన్ తెలిస్తే షాకే
34
నెటిజన్ల ఫన్నీ కామెంట్లు
Image Credit : youtube/@sitaraentetainment

నెటిజన్ల ఫన్నీ కామెంట్లు

మీనాక్షి మాటలు విన్న నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో రెచ్చిపోతున్నారు. 'ఇంతకీ నీకు భర్త కావాలా? పనివాడు కావాలా?', 'అన్ని పనులు చేసేవాడైతే, మరి 100 ఎకరాలు ఎందుకు?', 'అతనికి 100 ఎకరాలుంటే, నీ వెనుక ఎందుకు పడతాడు?' అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇంటి పనికి మనిషిని పెట్టుకోవడం ఇష్టం లేకనే ఈ ప్లాన్ వేశావా అని కొందరు సెటైర్లు వేస్తున్నారు.
44
300 కోట్ల హీరోయిన్..
Image Credit : Instagram

300 కోట్ల హీరోయిన్..

సాధారణంగా హీరోయిన్లు తమ సహనటులను లేదా పెద్ద వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకుంటారు. కానీ మీనాక్షి మాత్రం ఇంటి పనులు చేసే భర్త కావాలని చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ మెటీరియల్‌గా మారింది. నెటిజన్లు ఆమె వ్యాఖ్యలపై మీమ్స్ వేసి ఆడేసుకుంటున్నారు. ఆమె నటించిన  సంక్రాంతికి వస్తున్నాం' అనే తెలుగు సినిమా గత సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా వసూలు చేయడం గమనార్హం.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
తమిళ సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan: పవన్‌ వల్లే ఉదయ్‌ కిరణ్‌ ఫోటోలు లీక్‌.. సుస్మిత ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ వెనుక జరిగింది ఇదే
Recommended image2
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image3
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Related Stories
Recommended image1
పుష్ప సినిమా ఫేమస్ అవ్వడానికి కారణం ఎవరో తెలుసా? ఆమె వల్లే అల్లు అర్జున్ సినిమా హిట్ అయ్యిందా?
Recommended image2
2026 లో టాలీవుడ్ టాప్ స్టార్స్ .. అల్లు అర్జున్, రష్మిక రెమ్యూనరేషన్ తెలిస్తే షాకే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved