తెలుగు సినీ చరిత్రలో బాహుబలి ఎంతటి గౌరవం పోందిందో లెలిసిందే. అలాగే బుల్లి తెరపై కూడా ఆ రేంజ్ గౌరవం మూట కట్టుకున్న స్టార్ సీరియల్ డైరెక్టర్ యాట సత్యనారాయణ. ఆయన బుల్లి తెరపై ఎన్నో విజయవంతమైన సీరియల్స్ తీశారు. ఆయన బుల్లితెర జీవితం ఎలా ప్రారంభమైంది అనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred