రేటింగ్స్ కోసం జనాల్ని ఫూల్స్ ని చేస్తున్నారు.? (వీడియో)

First Published 14, Mar 2018, 12:21 PM IST
Sudheer Rashmi marraige video goes viral
Highlights
  • రేటింగ్స్ కోసం జనాల్ని ఫూల్స్ ని చేస్తున్నారు.?

రీసెంట్ గా ఒక ప్రముఖ ఛానెల్ సుధీర్ రష్మీ లకు పెళ్లి జరిగినట్టు ఒక ప్రోమో రిలీజ్ చేశారు. ఆహానా పెళ్లంట అనే ఒక షో కండెక్ట్ చేస్తన్నారు. అయితే ఇందులో పెళైన జంటలు మాత్రమే పాల్గొంటారు.కానీ ఇందులో వీళ్లనే హైలైట్ చేస్తు ఒక పెళ్లిని జరిపించేశారు. ఇప్పుడు మాంచి ఫేమ్ తో పాటు హాట్ పెయిర్ గా ఉన్నది మాత్రం సుధీర్ రష్మీల జంటే. వీళ్ల మీద ఎప్పుడు గాసిప్స్ వస్తూ ఉంటాయి. కానీ దాన్ని వాళ్లు కొట్టిపారేస్తుంటారు. ఇప్పుడు ఈ జంటను హైలైట్ చేస్తు ప్రముఖ ఛానెల్ పెళ్లైనట్టు ఒక ప్రోమోనే వదిలారు. ఆ వీడియో సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేసింది. కానీ సాధరణ ప్రేక్షకుడు మాత్రం రేటింగ్స్ కోసం ఇన్ని చేయాలా అని అంటున్నారు.           

                                                      

loader