శ్రీరెడ్డి: పవన్ భార్య, అన్నలపై బూతు వ్యాఖ్యలు

sri reddy interview promo viral in social media
Highlights

వివాదాస్పద నటి శ్రీరెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె ఎప్పటిలానే బోల్డ్ 

వివాదాస్పద నటి శ్రీరెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె ఎప్పటిలానే బోల్డ్ కామెంట్స్ తో విరుచుకుపడింది. వీటిని బూతులు అని కూడా అనలేమేమో అంతకుమించి తనకు మాత్రమేవచ్చిన పదాలతో రెచ్చిపోయింది. నా లైఫ్ నా ఇష్టం నేను తాగుతా.. డిప్యూటీ సీఎం కొడుకు నా మాజీ బాయ్ ఫ్రెండ్.. ఎదవా అని అనుకునేవాళ్లం.. ఇక రానా గురించి మాట్లాడుతూ ఆరోజు త్రిషతో కలిసి పబ్ కి వచ్చారు.. బావగారు(రానా) మీరేం ఫీల్ కాకండి అంటూ కామెంట్ చేసింది.

ఇక తను చేసేది ఇండస్ట్రీ వర్క్ కాదని వ్యభిచారం చేస్తున్నానని క్లియర్ గా తెలుస్తుందని డబ్బు మాత్రం తీసుకోలేదని కావాలంటే నిరూపించమని అంటోంది. ఇక ఈసారి పవన్ మరియు అతడి కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయి. పవన్ భార్య, అన్నలపై ఇష్టమొచ్చినట్లుగా కామెంట్స్ చేస్తూ రెచ్చిపోయింది. నాని, వర్మ, సురేష్ బాబు ఇలా ఏ ఒక్కరినీ కూడా ఈ ఇంటర్వ్యూలో విడిచిపెట్టలేదు. ఇప్పుడు ఈ వీడియోకి సంబంధించిన ప్రోమో ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తోంది. పూర్తి ఇంటర్వ్యూ త్వరలోనే టెలికాస్ట్ కానుంది. 

loader