బాహుబలి2లో రానా సరికొత్త లుక్ పిక్చర్

రికార్డు బిజినెస్ తో తెలుగు సినిమా కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన జక్కన్న రాజమౌళి బాహుబలి 2 చిత్రంలో భల్లాలదేవునిగా నటించిన రానా సరికొత్త లుక్ అదిరిపోయింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred