MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Tarun - Vadde Naveen: చిరు, బాలయ్య, పవన్ లకు పోటీ ఇచ్చిన కుర్ర హీరోలు.. ఒక్క సినిమాతో పతనం, అసలేం జరిగింది ?

Tarun - Vadde Naveen: చిరు, బాలయ్య, పవన్ లకు పోటీ ఇచ్చిన కుర్ర హీరోలు.. ఒక్క సినిమాతో పతనం, అసలేం జరిగింది ?

తరుణ్, ఉదయ్ కిరణ్ లాంటి హీరోలు అప్పట్లో టాలీవుడ్ అగ్ర హీరోలకు కూడా పోటీ ఇచ్చారు. కానీ ఒక్క సినిమాతో వీళ్ళ కెరీర్ గాడి తప్పింది. ఈ హీరోల పతనానికి కారణమైన ఆ సినిమాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 24 2026, 10:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Tarun
Image Credit : Asianet News

Tarun

కొందరు కుర్ర హీరోలు అప్పట్లో టాలీవుడ్ అగ్ర హీరోలకు బలమైన పోటీ ఇచ్చారు. వారిలో తరుణ్, ఉదయ్ కిరణ్, ఆర్యన్ రాజేష్ లాంటి వాళ్ళు ఉన్నారు. పెద్ద స్టార్లుగా ఎదుగుతున్న సమయంలో వీరి కెరీర్ పతనానికి కొన్ని సినిమాలు కారణం అయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
తరుణ్ - అదృష్టం
Image Credit : Asianet News

తరుణ్ - అదృష్టం

హీరోగా అడుగు పెట్టగానే తరుణ్ సునామీ లాంటి విజయంతో సంచలనం సృష్టించాడు. నువ్వే కావాలి చిత్రం ఇండస్ట్రీ హిట్ రేంజ్ లో విజయం సాధించింది. 2000 సంవత్సరంలో అన్నయ్య, కలిసుందాం రా, బద్రి లాంటి చిత్రాలని అధికమించి దాదాపు 20 కోట్ల షేర్ రాబట్టింది. ఆ ఏడాది హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అలాంటి తరుణ్ కెరీర్ ఒక్క సినిమాతో కుదుపునకు గురైంది. ఆ మూవీ మరేదో కాదు అదృష్టం. భారీ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ మూవీ డిజాస్టర్ కావడంతో తరుణ్ ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. ఆ తర్వాత ఒకటి రెండు మంచి సినిమాలు ఉన్నప్పటికీ మునుపటి జోరు ప్రదర్శించలేకపోయాడు.

Related Articles

Related image1
Balakrishna Vs Ravi Teja: రవితేజ దెబ్బకు బాలకృష్ణ 3 క్రేజీ సినిమాలు బలి.. ఇంత విధ్వంసం జరిగిందా
Related image2
OTT: వారణాసి విలన్ థ్రిల్లర్ తో పాటు రోజా మూవీ కూడా ఓటీటీలోకి.. ఒంటరిగా చూడాల్సిన రొమాంటిక్ మూవీస్ రెడీ
37
ఉదయ్ కిరణ్ - వియ్యాల వారి కయ్యాలు
Image Credit : Asianet News

ఉదయ్ కిరణ్ - వియ్యాల వారి కయ్యాలు

టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన కుర్ర హీరో ఉదయ్ కిరణ్. అతడి సినిమాలు కూడా అగ్ర హీరోలకు పోటీ ఇచ్చే స్థాయిలో ఆడాయి. పవన్ కళ్యాణ్ ఖుషి, బాలయ్య నరసింహ నాయుడు తర్వాత 2001లో ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే చిత్రం హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఉదయ్ కిరణ్ కెరీర్ పతనానికి కారణమైన సినిమా వియ్యాల వారి కయ్యాలు. ఈ మూవీ నుంచి ఉదయ్ కిరణ్ స్క్రిప్ట్ సెలక్షన్ పూర్తిగా గాడి తప్పింది.

47
వడ్డే నవీన్ - ధనుష్
Image Credit : Asianet News

వడ్డే నవీన్ - ధనుష్

అప్పట్లో వడ్డే నవీన్ కి యువతలో, ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉండేది. నవీన్ నటించిన ధనుష్ మూవీ డిజాస్టర్ అయింది. ఈ సినిమా తర్వాత నవీన్ నటించిన సినిమా పేర్లు కూడా చాలా మందికి తెలియదు.

57
రోహిత్ - నేను సీతా మహాలక్ష్మి
Image Credit : Asianet News

రోహిత్ - నేను సీతా మహాలక్ష్మి

రోహిత్ కూడా మంచి యూత్ ఫుల్, ఫ్యామిలీ మూవీస్ చేసేవాడు. నేను సీతా మహా లక్ష్మీ చిత్రం డిజాస్టర్ అయ్యాక రోహిత్ కి అస్సలు కలసి రాలేదు. శంకర్ దాదా ఎంబీబీఎస్ లో కీలక పాత్రలో నటించినప్పటికీ అతడి కెరీర్ నిలబడలేదు.

67
ఆర్యన్ రాజేష్ - అనుమానాస్పదం
Image Credit : Asianet News

ఆర్యన్ రాజేష్ - అనుమానాస్పదం

సొంతం, లీలా మహల్ సెంటర్, ఎవడి గోల వాడిది లాంటి మంచి హిట్స్ ఆర్యన్ రాజేష్ కెరీర్ లో ఉన్నాయి. కానీ అనుమానాస్పదం అనే చిత్రం ఆర్యన్ రాజేష్ కెరీర్ పతనానికి కారణం అయింది. ఇది ఆర్యన్ రాజేష్ ఇమేజ్ కి ఏమాత్రం సెట్ అయ్యే చిత్రం కాదు.

77
తొట్టెంపూడి వేణు - గోపి గోపిక గోదావరి
Image Credit : Asianet News

తొట్టెంపూడి వేణు - గోపి గోపిక గోదావరి

రాజేంద్ర ప్రసాద్ తర్వాత మంచి కామెడీ టైమింగ్ ఉన్న హీరోగా వేణు టాలీవుడ్ లో గుర్తింపు పొందారు. వేణు కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి. కానీ గోపి గోపిక గోదావరి చిత్రం నిరాశ పరిచింది. వేణు క్రేజ్ పై ఈ మూవీ ప్రభావం చూపింది. నెమ్మదిగా వేణు సినిమాలకు దూరమయ్యాడు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: వారణాసి విలన్ థ్రిల్లర్ తో పాటు రోజా మూవీ కూడా ఓటీటీలోకి.. ఒంటరిగా చూడాల్సిన రొమాంటిక్ మూవీస్ రెడీ
Recommended image2
Kayadu Lohar: నేపాలీ నేపథ్యం, అస్సాం నుంచి మొదలైన ప్రయాణం.. కయదు లోహర్ గురించి ఈ విషయాలు తెలుసా ?
Recommended image3
Anasuya: భర్త మరణిస్తే బొట్టు, గాజులు తీసేయాల్సిన అవసరం ఏంటి ? తీవ్ర దుమారం రేపుతున్న అనసూయ కామెంట్స్
Related Stories
Recommended image1
Balakrishna Vs Ravi Teja: రవితేజ దెబ్బకు బాలకృష్ణ 3 క్రేజీ సినిమాలు బలి.. ఇంత విధ్వంసం జరిగిందా
Recommended image2
OTT: వారణాసి విలన్ థ్రిల్లర్ తో పాటు రోజా మూవీ కూడా ఓటీటీలోకి.. ఒంటరిగా చూడాల్సిన రొమాంటిక్ మూవీస్ రెడీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved