దర్శకుడు శంకర్, సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్ లో సినిమా అంటే ఏర్పడే అంచనాలే వేరు. రజినీకాంత్ సినిమా అంటేనే ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ అలాంటిది శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా అంటే ఆ మేనియా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

నేడే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ రోజు నుండే ఈ సినిమా రికార్డులు సృష్టించడానికి సిద్ధమైంది. ఇప్పటికే అన్ని ఏరియాల నుండి ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ప్రీమియర్ షో టాక్ లు పాజిటివ్ గా ఉండడంతో ఈ సినిమా రికార్డులు సృష్టించడం ఖాయమని అంటున్నారు.

తాజాగా ఈ సినిమాపై తమిళ సినీ విమర్శకుడు రమేష్ బాలా స్పందించారు. ''ఇప్పటివరకు ఉన్న బాక్సాఫీస్ రికార్డులన్నింటికీ రిప్. శంకర్ మరోసారి తన విజన్ ఉన్న మాస్టర్ డైరెక్టర్ అని ప్రూవ్ చేసుకున్నాడు'' అంటూ ట్వీట్ చేశాడు.

ఇప్పటికే సినిమా ప్రీమియర్ షోలు చూసిన అభిమానులు సినిమా బ్లాక్ బస్టర్ అంటూ తమ ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.

Scroll to load tweet…
Scroll to load tweet…

ఇవి కూడా చదవండి.. 

మీడియాలో '2.0' మూవీ రివ్యూ..!

శంకర్ '2.0'పై సెలబ్రిటీల ట్వీట్స్!

'2.0' మూవీ ట్విట్టర్ రివ్యూ..!

2.0 ప్రీమియర్ షో రివ్యూ

'2.0' పై రాజమౌళి ట్వీట్!

'2.0'పై వారికి నమ్మకం లేదా..?

'2.0' మేకర్స్ అలా చేసి రిస్క్ చేస్తున్నారా..?

'2.0' లో శంకర్ ఏం దాచాడో..?

'2.0' సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!

2.0 క్రేజ్ లో టాలీవుడ్ సినిమాల ప్రమోషన్స్!

2.0 బాక్స్ ఆఫీస్: అడ్వాన్స్ రికార్డ్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?