సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా నటించిన చిత్రం '2.0'. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హడావిడి మాములుగా లేదు.

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా నటించిన చిత్రం '2.0'. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హడావిడి మాములుగా లేదు.

రజినీకాంత్ మేనియా మొత్తం ప్రపంచాన్ని ఊపేస్తోంది. తమిళ, తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా రజినీకాంత్ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. డాన్సులు, డప్పుల మోతతో థియేటర్ల వద్ద హంగామా సృష్టించారు.

ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం భారీగా వచ్చిన అభిమానుల కోసం థియేటర్ల వద్ద ప్రత్యేక ఏర్పాటు చేశారు. అభిమానులైతే సినిమా ప్రీమియర్ షో చూడడానికి అర్ధరాత్రి నుండే థియేటర్ల వద్ద క్యూలు కట్టారు. రజినీకాంత్ మాస్క్ లను ధరించి సినిమా చూస్తూ తెగ సంబరపడిపోయారు అభిమానులు.

రజినీకాంత్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ తో పాటు సెలబ్రిటీలు సైతం ఈ సినిమా గురించి మాట్లాడుతూ ట్విట్టర్ మొత్తం 2.0 సందేశాలతో నింపేశారు. 

Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…

ఇవి కూడా చదవండి.. 

శంకర్ '2.0'పై సెలబ్రిటీల ట్వీట్స్!

'2.0' మూవీ ట్విట్టర్ రివ్యూ..!

2.0 ప్రీమియర్ షో రివ్యూ

'2.0' పై రాజమౌళి ట్వీట్!

'2.0'పై వారికి నమ్మకం లేదా..?

'2.0' మేకర్స్ అలా చేసి రిస్క్ చేస్తున్నారా..?

'2.0' లో శంకర్ ఏం దాచాడో..?

'2.0' సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!

2.0 క్రేజ్ లో టాలీవుడ్ సినిమాల ప్రమోషన్స్!

2.0 బాక్స్ ఆఫీస్: అడ్వాన్స్ రికార్డ్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?