హాట్ న్యూస్ : హీరోయిన్ బాత్రూమ్ సీన్ (ఎలాంటి ఎడిట్ చేయకుండా) లీక్ చేసిన నిర్మాత

First Published 4, Apr 2018, 2:54 PM IST
producer  leaked bhojpuri heroine bathroom scene
Highlights
హాట్ న్యూస్ : హీరోయిన్ బాత్రూమ్ సీన్ (ఎలాంటి ఎడిట్ చేయకుండా) లీక్ చేసిన నిర్మాత

 

తాజాగా ఓ హీరోయిన్ కి సంబందించిన బాత్రూం సన్నివేశాన్ని ఎలాంటి ఎడిట్ చేయకుండా లీక్ చేసి నెట్ లో పెట్టాడు ఓ నిర్మాత. దాంతో షాక్ అయినా ఆ హీరోయిన్ పోలీసులకు పిర్యాదు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే భోజ్ పూరి నటి ఓ సినిమాకు సంబందించిన బాత్రూమ్ సన్నివేషంలో నటించింది. ఆ సమయంలో ఆమె దుస్తులు పొరపాటుగా జారిపోయాయి. అయితే ఆ సన్నివేశాలను తొలగిస్తానని చెప్పిన నిర్మాత ఉపేంద్ర కుమార్ వర్మ .. ఎలాంటి ఎడిట్ చేయకుండానే సదరు వీడియో ను నెట్ లో పెట్టేసాడు. దాంతో పెద్ద రాద్దాంతమే జరిగింది. ఆ వీడియో పోర్న్ సైట్స్ లోకి వెళ్లిందని. ఆ విషయంతో తాను చాలా కృంగిపోయానని చెప్పిన హీరోయిన్ వెంటనే పోలీసులకు పిర్యాదు చేసింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు అతనికోసం అన్వేషణ మొదలు పెట్టారు. తాను చేసిన తప్పుకు భయపడిన ఉపేంద్ర పారిపోయాడని .. సిమ్ కార్డు కూడా మార్చేసాడని సదరు నటి పేర్కొంది. ఎట్టకేలకు ముంబై పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రీమండ్ కు తరలించారు.
 

loader