'కంచె' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రగ్యా జైస్వాల్ ఆ తరువాత 'గుంటూరోడు', 'నక్షత్రం' వంటి చిత్రాలలో నటించింది. 

'కంచె' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రగ్యా జైస్వాల్ ఆ తరువాత 'గుంటూరోడు', 'నక్షత్రం' వంటి చిత్రాలలో నటించింది. ఎన్ని సినిమాలు చేసినా.. ఈ బ్యూటీకి సరైన బ్రేక్ మాత్రం రాలేదు. సినిమాల్లో గ్లామర్ షో చేసినా అమ్మడుకి అవకాశాలు మాత్రం రాలేదు.

దీంతో సోషల్ మీడియాని నమ్ముకుంది. దర్శకనిర్మాతల దృష్టి తనపై పడేలా చేసుకోవడం కోసం హాట్ ఫోటో షూట్ లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తోంది. తాజాగా మరికొన్ని ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

బ్లాక్ కలర్ బికినీ టైప్ డ్రెస్ ఒకటి, అలానే షార్ట్ వేసుకొని మరో ఫోటో షేర్ చేసింది.క్లీవేజ్ షో, నాభి అందాలను ఎక్స్ పోజ్ చేస్తూ ఫోటోలకు ఫోజిచ్చింది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ప్రగ్యాను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. హాట్ గా ఉన్నవంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

View post on Instagram

View post on Instagram

View post on Instagram