సోష‌ల్ మీడియాలో హాట్ బ్యూటి పూన‌మ్ పాండే జింగిల్‌ బూబ్స్‌' వీడియోతో క్రిస్మ‌స్ ముందు హ‌ల్ చల్ చేసిన బ్యూటి తాజాగా కేర్‌ ఫ్రీ హ్యాండ్స్‌ ఫ్రీ అంటూ జ్యూస్‌ గ్లాస్ చూపిస్తున్న‌వీడియో హ‌ల్ చ‌ల్ చేస్తుంది
అఫ్కోర్స్, ఆమెకు 'చూపించడం' తప్ప, ఇంకేమీ తెలియదనుకోండి.. అది వేరే విషయం. 'కేర్ ఫ్రీ.. హ్యాండ్స్ ఫ్రీ..' అంటూ జ్యూస్ గ్లాస్ని, తన యెద భాగంలో ఫిక్స్ చేసి.. సరదా సరదాగా బీచ్లో తిరిగేస్తూ, అప్పుడప్పుడూ ఆ గ్లామస్లోని జ్యూస్ని సిప్ చేస్తూ, గ్లాస్ ఛాలెంజ్ విసిరింది పూనమ్ పాండే.ఇకనేం, క్షణాల్లో ఈ గ్లాస్ ఛాలెంజ్ సోషల్ మీడియాలో సూపర్బ్గా పేలిపోయింది. 'ఏం చేసినా, అది నా పబ్లిసిటీ కోసమే..' అని నిర్మొహమాటంగా చెప్పే పూనమ్ పాండే,
ముందు ముందు ఇలాంటివి ఇంకా చాలానే చేస్తానంటోంది. మామూలుగా అయితే చిన్న చిన్న విషయాలే పెద్ద పెద్ద వివాదాలుగా మారిపోతుంటాయి. అలాంటిది పూనమ్ పాండే ఏం చేసినా, అది వివాదం కాదెందుకో.! అఫ్కోర్స్, ఆమెతో వివాదమంటే.. దానికి ఆమె నగ్నంగా సమాధానమిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదనుకోండి.. అది వేరే విషయం.
