Asianet News Telugu

ఎప్పుడు పోయినా.. అది గురువారం నాడే!

సీనియర్ నటి, దర్శకురాలు విజయనిర్మల బుధవరం రాత్రి మరణించిన సంగతి తెలిసిందే. 

vijay nirmala's last words
Author
Hyderabad, First Published Jun 27, 2019, 12:19 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

సీనియర్ నటి, దర్శకురాలు విజయనిర్మల బుధవరం రాత్రి మరణించిన సంగతి తెలిసిందే. కొద్దిరోజులుగా.. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ మరణించారు. సాధారణంగా అస్వస్థతకు గురైనప్పుడు డాక్టర్లు పేషెంట్లకు ధైర్యం చెబుతుంటారు. 

అలానే విజయనిర్మలకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్లు ఆమెకు ఏం పర్వాలేదని చెప్పేవారట. దానికి బదులుగా విజయనిర్మల.. 'పోవడం, పోవకపోవడం అలా ఉంచండి.. కానీ ఎప్పుడు పోయినా గురువారం నాడే జరుగుతుంది.. నేను గురువారమే మరణిస్తా' అని చెప్పేవారట.

సాయిబాబా భక్తురాలైన విజయనిర్మలకు గురువారం అంటే చాలా ఇష్టం. అందుకే అలా అనేవారట. ఆమె కోరుకున్నట్లుగానే తెల్లవారితే గురువారం అనగానే ఆమె మరణించారు. ఇలా ఇచ్చామరణం ఎవరికో కానీ రాదు.. విజయనిర్మల మాత్రం తను కోరుకున్నట్లుగా గురువారం నాడే తుదిశ్వాస విడిచింది. 

ప్రముఖ సినీ నటి, దర్శకురాలు విజయనిర్మల కన్నుమూత

ఆ సినిమా కారణంగా కలిసిన కృష్ణ-విజయనిర్మల!

అప్పట్లో విజయనిర్మలవన్నీ మగవేషాలే..!

విజయనిర్మల మృతిపై మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్!

ఆమె మరణం పరిశ్రమకి తీరనిలోటు.. వైఎస్ జగన్!

విజయనిర్మల.. జయసుధకి ఏమవుతుందో తెలుసా..?

విజయనిర్మలగారిని ఎవరితోనూ పోల్చలేం: జీవితా రాజశేఖర్

ఆమె మరణవార్త కలచివేసింది.. ఎన్టీఆర్ కామెంట్స్!

ఆ రికార్డ్ కృష్ణ-విజయనిర్మలకే సొంతం!

Follow Us:
Download App:
  • android
  • ios