అజ్ఞాతవాసి మీద అంచనాలు పెరిగిపోతున్నాయి

మూవీ ట్రాకర్ రమేష్ బాల రిలీజ్ చేసిన ట్వీట్ లో అజ్ఞాతవాసి న్యూ స్టిల్.

Scroll to load tweet…

రేపు విడుదల కానున్న అజ్ఞాతవాసి టీజర్ మీద చాలా పెద్ద అంచనాలున్నాయి. అవి నిజమవుతాయో లేదో చూడాలి. ఆ ఎక్షపెక్టేషన్ ఇవే...

1. 24 గంటల్లో మోస్ట్ లైక్ డ్ టీజర్ 

2. 24గంటల్లో మోస్ట్ వ్యూడ్ టీజర్