సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది జబర్థస్త్ యాంకర్ సౌమ్య రాయ్. యాంకరింగ్ తో పాటు హాట్ హాట్ ఫోటోస్.. వీడియోస్ తో సందడి చేస్తోంది. ఈక్రమంలోనే నెటిజన్ల నుంచి గట్టిగా ట్రోలింగ్ కూడా ఫేస్ చేస్తోంది బ్యూటీ.

జబర్థస్త్ యాంకర్ గా సెట్ అయిపోయింది కన్నడ బ్యూటీ సౌమ్యా రాయ్. వచ్చీ రాని తెలుగుతో క్యూట్ కూట్ గా యాంకరింగ్ చేస్తూ.. సందడి చేస్తోంది బ్యూటీ. అప్పుడప్పుడు జబర్థస్త్ పంచులు తనపై పడుతున్నా.. సీరియస్ గా తీసుకోకుండా హ్యాపీగా తన పని తాను చేసుకుంటూ పోతోంది. అటుజబర్థస్త్ ప్రోగ్రామ్ ను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తూ.. ఇటు సోషల్ మీడియాలో కూడా తన ప్రతాపం చూపిస్తోంది బ్యూటీ.. హాట్ హాట్ ఫోటోస్ తో అదరగొడుతూ.. హడావిడి చేస్తోంది సౌమ్య రాయ్. అయితే ఈమధ్య ఆమె కొన్ని విషయాలలో ట్రోలింగ్ కు గురవుతోంది. 

జబర్థస్త్ గ జబర్థస్త్ ప్రోగ్రామ్ యాంకరింగ్ చేస్తున్నా సౌమ్య.... తన ఇన్ స్టాలో కూడా రకాల ఫోటోస్ తో సందడి చేస్తుంటుంది. హాట్ హాట్ ఫోటోస్ తో అల్లరి చేస్తుంటుంది. అదిరిపోయేలా డ్రస్సింగ్ తో కుర్రాళ్లకు కాకపుట్టిస్తుంటుంది సౌమ్యరాయ్. ఇక వచ్చీరాని తెలుగు పదాలతో..ముద్దు ముద్దుగా ఆమె మాట్లాడుతుంటే.. ఆడియన్స్ ఇంకాస్త ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు ఆమె ప్రోగ్రామ్ ను. అంతే కాదు ఆమె సోషల్ మీడియా ఫేజ్ ను కూడా ఫాలో అవుతున్నారు. ఈక్రమంలో సౌమ్య రాయ్ రీసెంట్ గా ఓ వీడియోను పోస్ట్ చేసింది. 

ఈ వీడియోలో ఓ పాటకు డాన్స్ వేసిది సౌమ్య. అయితే ఆ డాన్స్ చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు అయితే ముఖం మీదనే తిట్టేస్తున్నారు. అదేండాన్స్ అంటూ విమర్షిస్తున్నారు. నీకు దండం పెడతాం తల్లి.. ఇంకోసారి ఇలా డాన్స్ చేయకు.. అసలు డాన్స్ చేయకు... హ్యాపీగా యాంకరింగ్ చేసుకో అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈకామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈక్రమంలో ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి. 

ఇక జబర్థస్త్ యాంకర్ గా అనసూయ తప్పుకోండంతో.. కొన్నాళ్ళు యాంకర్ రష్మీ.. రెండు ప్రోగ్రామ్స్ ను తానే దగ్గరుండి నడిపించింది. ఆతరువాత రష్మీకి కూడా యాంకరింగ్ చేయాల్సిన ప్రోగ్రామ్స్ చాలా ఉండటంతో.. జబర్థస్త్ ప్రోగ్రామ్ కు సౌమ్యా రాయ్ ను తీసుకు వచ్చారు మేకర్స్. కన్నడ ఇండస్ట్రీకి చెందిన సౌమ్య.. పలు సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఈటీవిలోనే కోన్ని సీరియస్స్ లో లీడ్ క్యారెక్టర్స్ చేసింది సౌమ్య.