కర్ణాటకలో చాలా వరకు తెలుగు సినిమాలు డైరెక్ట్ గా రిలీజ్ అవుతుంటాయి. డబ్ కావడం అనేది చాలా రేర్. భారీ యాక్షన్ తెలుగు సినిమాలకు కర్ణాటకలో మంచి మార్కెట్ ఉంది. ఇక ఇప్పుడు సైరా సినిమాకు కూడా అక్కడ భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. పైగా కన్నడ స్టార్ సుదీప్ కూడా సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించాడు. 

దీంతో డైరెక్ట్ గా సైరాను కన్నడ భాషలో అక్టోబర్ 2న రిలీజ్ చేయబోతున్నారు. అయితే సినిమాకు సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో చిత్ర యూనిట్ మరింత బజ్ క్రియేట్ చేసేందుకు సిద్దమైంది. టీజర్ ట్రైలర్ లకు కన్నడ ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన రావడంతో ఈ ఆదివారం మనయత టెక్ పార్క్ లో మెగా టీమ్ ఈవెంట్ కు సిద్ధమైంది. 

ఇక కన్నడ భాషలో ఇప్పటికే రిలీజ్ థియేటర్స్ లిస్ట్ రెడీ అవ్వగా ఇంకా థియేటర్స్ సంఖ్యను పెంచాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ లో రామ్ చరణ్ నిర్మించారు. ఇక బాలీవుడ్ - కోలీవుడ్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసేందుకు మెగాస్టార్ స్థానిక మీడియాలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. 

'సైరా'కి ఇక అడ్డులేదు.. ఉయ్యాలవాడ కుటుంబీకులకు షాక్!

పవన్ కళ్యాణ్ కూడా సైరా కథ అడిగాడు.. మా డైలాగ్స్ లేకున్నా పర్వాలేదు!

బ్రేకింగ్: సైరాకు హైకోర్టులో షాక్.. ఏం జరగబోతోంది!

సైరా ట్రైలర్, టీజర్ ఎఫెక్ట్.. హిందీలో ఆశ్చర్యపరిచేలా!

'సైరా' ప్రీమియర్ షో కలెక్షన్లు.. రికార్డులు బద్ధలవ్వాల్సిందే!

సైరా : నొస్సం కోట యుద్ధం విశేషాలు 

లీకైంది: ‘సైరా నరసింహారెడ్డి’ మెయిన్ ట్విస్ట్ ఇదే!

మెగాస్టార్ సైరా ఫీవర్: భోజన ప్రియులకు బంపర్ ఆఫర్లు

హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న సైరా టికెట్లు.. బెంగుళూరులో స్పెషల్ షోలు!

సిరివెన్నెల లిరిక్స్.. వాళ్ళిద్దరి వాయిస్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

'సైరా' సెన్సార్ కంప్లీట్.. సినిమా రన్ టైం ఎంతో తెలుసా!