09:22 PM (IST) Jun 04

Telugu Cinema News 10 మంది పిల్లలను కనాలని ఉంది, టాలీవుడ్ హీరోయిన్ వింత కోరిక ,నెటిజన్లు ఏమంటున్నారంటే?

ఈమధ్య కొంత మంది హీరోయిన్లు వింత వింత వ్యాఖ్యలు చేస్తూ.. ట్రోలింగ్ కు గురవుతున్నారు. వివాదాస్పదం అవుతున్నారు. ఈక్రమంలో తనకు 10 మంది పిల్లలని కనాలని ఉంది అంటూ.. టాలీవుడ్ హీరోయిన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read Full Story
08:04 PM (IST) Jun 04

Telugu Cinema News జీవితంలో ఆ పని చేయను, రాజేంద్ర ప్రసాద్ సంచలన నిర్ణయం ఏంటంటే?

అలీపై తన వ్యాఖ్యల విషయంలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మరోసారి స్పందించారు. ఈసారి ఆయన చాలా డిఫరెంట్ గా మాట్లాడారు. ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజేంద్ర ప్రసాద్ ఏమన్నారంటే?

Read Full Story
06:59 PM (IST) Jun 04

Telugu Cinema News Thug Life First Review - కమల్ హాసన్ విక్రమ్ రేంజ్ హిట్ కొట్టగలడా ?

మణిరత్నం, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో రూపొందిన గ్యాంగ్‌స్టర్‌ డ్రామా థగ్ లైఫ్. జూన్ 5న రిలీజ్ అవుతున్న థగ్ లైఫ్ మూవీ కమల్ హాసన్ కు హిట్ ఇవ్వగలదా? విక్రమ్ తో భారీ సక్సెస్ ను సాధించిన కమల్ హాసన్ కు థగ్ లైఫ్ తో మరో బ్లాక్ బస్టర్ అందుతుందా. .?

Read Full Story
05:51 PM (IST) Jun 04

Telugu Cinema News ఐపీఎల్ ఫైనల్ లో అత్యంత ఖరీదైన రోలెక్స్ వాచ్ తో అనుష్క.. ధర చూసి నెటిజన్ల మైండ్ బ్లాక్

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో సింపుల్ లుక్ తో కనిపించిన అనుష్క శర్మ.. చేతికి మాత్రం అత్యంత ఖరీదైన వాచ్ ధరించింది.

Read Full Story
05:20 PM (IST) Jun 04

Telugu Cinema News 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న 'వేదం', అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్.. ఈ మూవీలో నటించొద్దని చెప్పిన వారికి సమాధానం

వేదం చిత్రం 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఎమోషనల్ కామెంట్స్ తో పోస్ట్ చేశారు.

Read Full Story
04:06 PM (IST) Jun 04

Telugu Cinema News ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు, ఎన్టీఆర్ మూవీపై అంచనాలు పెంచేసిన మేకర్స్

ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఎన్టీఆర్ డ్రాగన్ చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ పోస్ట్ చేసింది. 

Read Full Story
04:00 PM (IST) Jun 04

Telugu Cinema News హరిహర వీరమల్లు నిర్మాతను ఆర్థికంగా ఆదుకున్న పవన్ కళ్యాణ్, ఎన్ని కోట్లు ఇచ్చాడంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న నిర్మాతను ఆదుకున్నారు. తన సినిమా వల్ల ఎవరు నష్టపోవద్దు అని కోరకునే పవన్ నిర్మాత కోసం తన రెమ్యునరేషన్ త్యాగం చేసినట్టు తెలుస్తోంది.

Read Full Story
02:07 PM (IST) Jun 04

Telugu Cinema News అడ్వాన్స్ బుకింగ్స్ లో దూసుకుపోతున్న థగ్ లైఫ్.. రిలీజ్ కి ముందే ఎన్ని కోట్లు వసూలు చేసిందో తెలుసా

మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్, శింబు, త్రిష నటించిన థగ్ లైఫ్ సినిమా ప్రీ-బుకింగ్ కలెక్షన్లను ఇక్కడ చూడండి.

Read Full Story
01:14 PM (IST) Jun 04

Telugu Cinema News జాక్ మూవీ ఫ్లాప్ తో నిర్మాతకి భారీ నష్టాలు, రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేసిన సిద్ధూ జొన్నలగడ్డ

జాక్ సినిమాతో నిర్మాతకు నష్టం వచ్చిందని తెలుసుకున్న సిద్ధూ జొన్నలగడ్డ తన సగం పారితోషికం తిరిగి ఇచ్చేశాడు. 

Read Full Story
12:18 PM (IST) Jun 04

Telugu Cinema News ఫ్లైట్ టికెట్లు కూడా వద్దన్నారు, కన్నప్ప కోసం సొంత ఖర్చులతో న్యూజిలాండ్ కి మోహన్ లాల్

కన్నప్ప చిత్రం గురించి మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ గెస్ట్ రోల్స్ లో నటిస్తున్నారు.

Read Full Story
10:59 AM (IST) Jun 04

Telugu Cinema News మిల్లా మాగీతో అనుచితంగా ప్రవర్తించింది రేవంత్ రెడ్డి సన్నిహితులేనా ? ఇక రమ్మన్నా రారు, బాంబు పేల్చిన పొన్నం

మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ వివాదంతో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆమెతో అనుచితంగా ప్రవర్తించిన వారిని విచారణ కమిటీ గుర్తించినట్లు తెలుస్తోంది. 

Read Full Story
10:45 AM (IST) Jun 04

Telugu Cinema News కమల్ హాసన్‌ లెటర్‌.. సారీ చెప్పకుండానే కన్నడ భాషపై, ప్రజలపై ప్రేమ వ్యక్తం.. ఇదేం ట్విస్ట్

కన్నడ భాష గురించి చేసిన వ్యాఖ్యలపై కమల్ హాసన్ KFCCకి లెటర్ రాశారు. క్షమాపణ చెప్పకుండానే, తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, కన్నడ భాష, ప్రజలంటే తనకు ప్రేమ అని చెప్పుకొచ్చారు.
Read Full Story
10:19 AM (IST) Jun 04

Telugu Cinema News ఎస్పీ బాలు హీరోగా రిజెక్ట్ చేసిన మూవీ ఏంటో తెలుసా? బ్లాక్‌ బస్టర్‌ మిస్‌.. గాన గంధర్వుడి గురించి తెలియని విషయాలు

లెజెండరీ సింగర్‌ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం 79వ జయంతి నేడు. ఆయన గురించి కొన్నిఅరుదైన విషయాలు ఇక్కడ చూడండి.

Read Full Story
09:13 AM (IST) Jun 04

Telugu Cinema News ఆర్సీబీ విజయం.. టీవీ ముందే తలస్నానం చేసిన అల్లు అర్జున్ కొడుకు, బన్నీ రియాక్షన్ చూశారా

ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలవడంతో అల్లు అర్జున్ తనయుడు అయాన్ ఎమోషనల్ అయ్యాడు. ఇంట్లోనే అతడు క్రేజీగా బిహేవ్ చేస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

Read Full Story
07:41 AM (IST) Jun 04

Telugu Cinema News అందుకే ఆ మూవీ అట్టర్ ఫ్లాప్, మెగా హీరోకి అందరి ముందు అదిరిపోయే పంచ్ ఇచ్చిన బాలయ్య

ఓ ఈవెంట్ లో బాలకృష్ణ మెగా హీరోకి ఇచ్చిన కౌంటర్ వైరల్ గా మారింది. ఈ సందర్భంగా బాలయ్య తన చిత్రం గురించి తానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Read Full Story