పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. త్వరలో హరిహర వీరమల్లు సినిమా నుంచి ట్రైలర్ సందడి చేయబోతోంది. అందుకోసం డేట్ ను లాక్ చేసేపనిలో ఉన్నారు మూవీ టీమ్. ఇంతకీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటే?
- Home
- Entertainment
- Telugu Cinema News Live: పవర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, హరిహర వీరమల్లు ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్
Telugu Cinema News Live: పవర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, హరిహర వీరమల్లు ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్

లుగు ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
Telugu Cinema News Live Updatesపవర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, హరిహర వీరమల్లు ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్
Telugu Cinema News Live Updatesమంచు విష్ణు స్ట్రాంగ్ వార్నింగ్, కన్నప్ప రిలీజ్ విషయంలో తేడావస్తే ఊరుకునేది లేదన్న హీరో
ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కు రెడీగా ఉంది మంచు విష్ణు కన్నప్ప మూవీ. ఈక్రమంలోనే విష్ణు కొంత మందికి వార్నింగ్ ఇచ్చాడు. తేడా వస్తే ఊరుకునేది లేదు అంటున్నాడు. ఇంతకీ విష్ణు ఎవరికి ఈ వార్నింగ్ ఇచ్చాడో తెలుసా?
Telugu Cinema News Live Updatesచిరంజీవి తల్లి అంజనాదేవి వీడియో వైరల్, మెగా మదర్ ఇప్పుడు ఎలా ఉన్నారంటే?
చిరంజీవి తల్లి అంజనాదేవి అనారోగ్యం రూమర్లు తరువాత ఆమె ఎలా ఉన్నారు, కనిపిస్తే బాగుండు అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఈక్రమంలో తాజాగా మెగా మదర్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంజనాదేవిని చూసి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Telugu Cinema News Live Updatesశ్రీకాంత్ కు భార్యగా, వదినగా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
ఓ స్టార్ హీరోయిన్ హీరో శ్రీకాంత్ కు భార్య గా, వదినగా నటించింది. సినిమాల్లో ఇవన్నీ కామన్, స్టార్ హీరోలతో ఐటమ్ సాంగ్స్ చేసి తర్వాత తల్లి పాత్రలు చేసిన వారుకూడా ఉన్నారు. ఇంతకీ శ్రీకాంత్ సినిమాల్లోభార్య గా, వదినగా చేసిన స్టార్ హీరోయిన్ ఎవరు?
Telugu Cinema News Live Updatesబాలకృష్ణ, మంచు విష్ణు కాంబినేషన్ లో మిస్ అయిన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?
నందమూరి నటసింహం బాలయ్యబాబు, మంచు వారి హీరో విష్ణు, ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ మూవీ మిస్ అయ్యిందని మీకు తెలుసా? ఈ ఇద్దరు స్టార్స్ చేయబోయి మిస్ అయిన ఆ సినిమా ఏదో తెలుసా.?
Telugu Cinema News Live Updates300 కోట్ల బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి న్యూమరాలజీ ఫాలో అవుతున్న హీరోయిన్.. పేరులో మార్పు
మీనాక్షి చౌదరి గురించి పరిచయం అవసరం లేదు. ఇటీవల ఆమె వరుస సూపర్ హిట్ చిత్రాలని తన ఖాతాలో వేసుకుంది. మీనాక్షి చౌదరి వరుస హిట్స్ కొడుతున్నప్పటికీ న్యూమరాలజీ ఫాలో అవుతోంది.
Telugu Cinema News Live UpdatesAA 22 తర్వాత సంచలన డైరెక్టర్ తో అల్లు అర్జున్ మూవీ.. టైటిల్ కూడా వైరల్
అట్లీ చిత్రం తర్వాత అల్లు అర్జున్ మరో సంచలన దర్శకుడి దర్శకత్వంలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్ కి సంబంధించిన వివరాలు వైరల్ అవుతున్నాయి.
Telugu Cinema News Live Updatesవిజయ్‌కి బర్త్ డే విషెస్ ఫోటోపై ట్రోల్స్.. నెటిజన్లకి త్రిష దిమ్మతిరిగే కౌంటర్
విజయ్ పుట్టినరోజుకు త్రిష పోస్ట్ చేసిన ఫోటో వైరల్ అయిన నేపథ్యంలో, తనను విమర్శిస్తున్న వారికి ఆమె కౌంటర్ ఇచ్చారు.
Telugu Cinema News Live Updates`కన్నప్ప` సినిమాలో చిన్న పాత్ర చేసి ఏకంగా హీరోగా ఛాన్స్ కొట్టిన నటుడు.. ప్రభాస్, మంచు విష్ణు కలిస్తే అంతే
`కన్నప్ప` సినిమా మరో రెండు రోజుల్లో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమాపై హైప్ పెంచుతుంది టీమ్. తాజాగా శివబాలాజీ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
Telugu Cinema News Live Updatesపవన్ కళ్యాణ్ కు కట్టప్ప స్ట్రాంగ్ వార్నింగ్, సత్యరాజ్ సంచలన వ్యాఖ్యలు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కట్టప్ప షాక్ ఇచ్చాడు. ఏపీ డిప్యూటీ సీఎంకే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. తమిళనాడులో పవన్ కళ్యాణ్ చిచ్చు పెట్టాలని చూస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ సత్యరాజ్ ఏమన్నాడు. కారణం ఏంటి?
Telugu Cinema News Live Updatesకన్నప్ప ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. భక్తిని డామినేట్ చేసేలా యాక్షన్, ఆ పదాలని తొలగించిన సెన్సార్ బోర్డు
కన్నప్ప చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి భారీగానే కత్తెర్లు పడ్డట్లు సమాచారం.
Telugu Cinema News Live Updates2025లో 100 కోట్లు వసూలు చేసిన సినిమాలు..`కుబేర`, `గుడ్ బ్యాడ్ అగ్లీ`, `డ్రాగన్`
ధనుష్ హీరోగా నటించిన `కుబేర` మూవీ తాజాగా వంద కోట్ల జాబితాలో చేరింది. ఈ నేపథ్యంలో కోలీవుడ్ లో 2025లో వంద కోట్లు సాధించిన చిత్రాలేంటో చూద్దాం.
Telugu Cinema News Live Updatesశృతీ హాసన్ కు షాక్ ఇచ్చిన హ్యాకర్లు, గందరగోళంలో అభిమానులు
ఈమధ్య స్టార్ సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్లకు రక్షణ లేకుండాపోయింది. ఎప్పుడు సైబర్ దాడి జరుగుతుందో తెలియక స్టార్స్ టెన్షన్ పడుతున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ శృతీ హాసన్ కు షాక్ ఇచ్చారు హ్యాకర్లు.
Telugu Cinema News Live Updates23 ఏళ్ళ క్రితం బాలయ్య, మహేష్ చిత్రాలకు చుక్కలు చూపించిన కుర్ర హీరో.. చైల్డ్ ఆర్టిస్ట్ ఇంత రచ్చ చేస్తాడని..
నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రాలు సంక్రాంతికి విడుదలైతే హిట్ గ్యారెంటీ అనే నమ్మకం ఫ్యాన్స్ లో ఉంటుంది. బాలయ్య కి సంక్రాంతి లక్కీ సీజన్ అని అంతా అంటుంటారు. కానీ గతంలో ఒకసారి సంక్రాంతికి బాలయ్యకి పరాభవం తప్పలేదు.
Telugu Cinema News Live Updates`గేమ్ ఛేంజర్` విషయంలో తప్పు నాదే.. దిల్ రాజు షాకింగ్ స్టేట్‌మెంట్, మిస్టేక్ జరుగుతున్నా ఏం చేయలేకపోయా
స్టార్ ప్రొడ్యూసర్, ఎఫ్‌డీసీ ఛైర్మెన్ దిల్‌రాజు.. రామ్ చరణ్ `గేమ్ ఛేంజర్` ఫెయిల్యూర్‌పై ఓపెన్ అయ్యారు. ఈ మూవీ విషయంలో తప్పు తనదే అని వెల్లడించారు.
Telugu Cinema News Live Updatesఅల్లు అర్జున్, అట్లీ మూవీ నుంచి అదిరిపోయే అప్ డేట్.. బన్నీ మూడు నెలలు అక్కడే
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన అదిరిపోయే అప్ డేట్ వచ్చింది.
Telugu Cinema News Live Updatesహార్దిక్ పాండ్యతో డేటింగ్ పై హీరోయిన్ ఓపెన్ కామెంట్స్.. రెండు నెలలు మాత్రమే అట
హార్దిక్ పాండ్యాతో డేటింగ్ వార్తలపై ఈషా గుప్తా స్పందించారు. గతంలో రెండు నెలలు హర్దిక్ తో రిలేషన్ ఉన్న సంగతి నిజమే అని ఆమె అంగీకరించారు.
Telugu Cinema News Live Updatesరాజకీయాల్లోకి నటి మీనా, బీజేపీలో చేరబోతుందా, నిజమెంత?
90s లో హీరోయిన్ గా తెలుగు తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలను ఒక ఊపు ఊపేసింది మీన. ప్రస్తుతం అప్పుడప్పుడు మాత్రమే సినిమాలు చేస్తున్న ఈ సెలబ్రిటీ స్టార్, త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజమెంత.
Telugu Cinema News Live Updatesపెళ్లి తర్వాత అఖిల్ చేస్తున్న తొలి చిత్రానికి షాక్.. శ్రీలీల ఇలా ఎందుకు చేసింది ?
అఖిల్ అక్కినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ లెనిన్. ఏజెంట్ లాంటి దారుణమైన ఫ్లాప్ తర్వాత అఖిల్ నుంచి వస్తున్న చిత్రం ఇదే. ఈ చిత్రం కోసం అఖిల్ లాంగ్ గ్యాప్ తీసుకున్నారు.
Telugu Cinema News Live Updatesకృష్ణంరాజు ముందు కూర్చోవడానికి కూడా భయపడే నటుడు.. ఏకంగా కాలర్ పట్టుకోవడంతో డైరెక్టర్ వార్నింగ్
కృష్ణంరాజు ముందు కూర్చోవడానికి కూడా భయపడే ఓ నటుడు ఆయన కాలర్ పట్టుకున్న సంఘటనని ఓ చేసుకున్నారు. ఆ తర్వాత కృష్ణం రాజు రియాక్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం.