MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • హార్దిక్ పాండ్యతో డేటింగ్ పై హీరోయిన్ ఓపెన్ కామెంట్స్.. రెండు నెలలు మాత్రమే అట

హార్దిక్ పాండ్యతో డేటింగ్ పై హీరోయిన్ ఓపెన్ కామెంట్స్.. రెండు నెలలు మాత్రమే అట

హార్దిక్ పాండ్యాతో డేటింగ్ వార్తలపై ఈషా గుప్తా స్పందించారు. గతంలో రెండు నెలలు హర్దిక్ తో రిలేషన్ ఉన్న సంగతి నిజమే అని ఆమె అంగీకరించారు.    

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 25 2025, 03:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఈషా గుప్తా కామెంట్స్ 
Image Credit : Instagram

ఈషా గుప్తా కామెంట్స్ 

బాలీవుడ్ నటి ఈషా గుప్తా, టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా మధ్య గతంలో డేటింగ్ సంబంధం ఉందన్న వార్తలుజోరుగా వినిపించాయి. హార్దిక్ పాండ్య ఆ తర్వాత నటాషా స్టాంకోవిక్ ని వివాహం చేసుకున్నాడు. గతేడాది వీరిద్దరూ విడిపోయిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఈషా గుప్తా హార్దిక్ పాండ్యతో డేటింగ్ పై ఓపెన్ గా కామెంట్స్ చేసింది. తమ మధ్య రిలేషన్ గతంలో ఉండేదని అంగీకరించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
హార్దిక్ పాండ్యతో రిలేషన్ నిజమే, కానీ 
Image Credit : instagram

హార్దిక్ పాండ్యతో రిలేషన్ నిజమే, కానీ 

ఈషా మాట్లాడుతూ, “ఆ సమయంలో మేము కొంత కాలం మాట్లాడుకున్నాం. అది డేటింగ్ అని చెప్పలేం. కానీ ఒక దశలో మేమిద్దరం నిజంగా డేటింగ్ ప్రారంభించాలని అనుకున్నాం. కానీ మేము డేటింగ్ దశకు చేరకముందే అంతా ముగిసిపోయింది. మేమిద్దరం రెండుమూడు సార్లు కలిశాం అంతే. మా మధ్య ఏ రకమైన గొడవలు లేవు, నెగటివిటీ లేదు. కానీ మా ఇద్దరి రిలేషన్ ముందుకు సాగలేదు. మా ఇద్దరి మధ్య బంధానికి రాసిపెట్టి లేదు అని అనుకున్నా. కేవలం రెండు నెలలకే మేము విడిపోయాం అని ఈషా పేర్కొంది. 

35
నటాషాతో హార్దిక్ విడాకులు 
Image Credit : instagram

నటాషాతో హార్దిక్ విడాకులు 

ఈషా, హార్దిక్ వ్యవహారం కొన్నేళ్ల క్రితం జరిగిన సంఘటన. ఆ తర్వాత హార్దిక్ నటాషా ని పెళ్లి చేసుకోవడం, విడిపోవడం జరిగింది. గత ఏడాది ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు.ఈషా గుప్తా 2019లో హార్దిక్ పాండ్యా ‘కాఫీ విత్ కరణ్’ షోలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై విమర్శలు చేసిన కొద్ది మంది సెలబ్రిటీల్లో ఒకరు. అయితే ఆ సమయంలో తాను హార్దిక్‌తో టచ్‌లో లేకపోవడంతో అది తనపై ప్రభావం చూపలేదని ఆమె తెలిపింది.

45
స్పెయిన్ వ్యాపారవేత్తతో డేటింగ్ 
Image Credit : Instagram

స్పెయిన్ వ్యాపారవేత్తతో డేటింగ్ 

నటిగా ఈషా గుప్తా చివరిసారి ఎమ్‌ఎక్స్ ప్లేయర్‌లో విడుదలైన ఏక్ బద్నామ్ ఆశ్రమ్ 3 లో బాబీ డియోల్ సరసన నటించారు. అలాగే, ఆమె వన్ డే జస్టిస్ డెలివర్డ్ సినిమాలో డీసీపీ లక్ష్మీ రాథీ పాత్రలో కనిపించారు.ఈ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో మరోసారి హార్దిక్ పాండ్యాతో సంబంధిత పర్సనల్ లైఫ్ వ్యవహారాలు హైలైట్ అయ్యేలా చేస్తున్నాయి. ప్రస్తుతం 39 ఏళ్ళ వయసున్న ఈషా గుప్తా స్పెయిన్ కి చెందిన వ్యాపారవేత్త తో డేటింగ్ చేస్తోంది. ఆమె తెలుగులో రామ్ చరణ్ వినయ విధేయ రామ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది. 

55
ఫోటో షూట్స్ తో పాపులారిటీ
Image Credit : ANI

ఫోటో షూట్స్ తో పాపులారిటీ

ఈషా గుప్తా సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటో షూట్స్ తో పాపులారిటీ సొంతం చేసుకుంది. కొన్నిసార్లు ఆమె ఫోటో షూట్స్ శృతి మించడం వల్ల ట్రోలింగ్ కూడా జరిగింది. ప్రస్తుతం ఈషా గుప్తా దేశీ మ్యాజిక్ అనే చిత్రంలో నటిస్తోంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
బాలీవుడ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Radhika Apte: షర్ట్ బటన్స్ విప్పమన్నారు, లోదుస్తులతో ఫైట్ చేయమన్నారు.. రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్!
Recommended image2
Jr NTR: గాయం నుంచి కోలుకున్న ఎన్టీఆర్, డ్రాగన్ షూటింగ్‌పై కీలక అప్‌డేట్, సెట్స్‌పైకి ఎప్పుడంటే?
Recommended image3
OTT: ఈ వారం ఓటీటీ రిలీజ్ లు ఇవే.. థ్రిల్లర్స్, రొమాంటిక్ మూవీస్ రెడీ.. ఒక్కటి కూడా మిస్ అవ్వొద్దు
Related Stories
Recommended image1
కృష్ణంరాజు ముందు కూర్చోవడానికి కూడా భయపడే నటుడు.. ఏకంగా కాలర్ పట్టుకోవడంతో డైరెక్టర్ వార్నింగ్
Recommended image2
పెళ్లి తర్వాత అఖిల్ చేస్తున్న తొలి చిత్రానికి షాక్.. శ్రీలీల ఇలా ఎందుకు చేసింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved