11:05 PM (IST) Jul 15

Telugu Cinema News Live Updatesమెగా 157 నుంచి సాలిడ్ అప్ డేట్, టైటిల్ విషయంలో మాస్టర్ ప్లాన్ వేసిన అనిల్ రావిపూడి

మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న కామెడీ,యాక్టన్ మూవీకి టైటిల్ దాదాపు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఈమూవీ టైటిల్ అనౌన్స్ చేసేది ఎప్పుడో తెలుసా?

Read Full Story
08:25 PM (IST) Jul 15

Telugu Cinema News Live Updatesరెమ్యునరేషన్ డబుల్ చేసిన శ్రీలీల, వరుస ఫ్లాపుల్లో కూడా తగ్గని హీరోయిన్ క్రేజ్

ఈమధ్య పెద్దగా హిట్ సినిమాలు చేయలేదు శ్రీలీల. స్టార్ హీరోల సరసన కూడా ఆఫర్లు రావడంలేదు. ఇక శ్రీలీల పని కూడా అయిపోయింది అనుకుంటున్న టైమ్ లో.. రెమ్యునరేషన్ డబుల్ చేసిందట కన్నడ తార.

Read Full Story
06:00 PM (IST) Jul 15

Telugu Cinema News Live Updates1000 కోట్ల ఆస్తి, 2 కోట్ల కారు ఉన్నా, సింపుల్ గా 8 లక్షల స్విఫ్ట్ లో తిరుగుతున్న హీరోయిన్ ?

ఆమె ఓ హీరోయిన్, దాదాపు 1000 కోట్ల ఆస్తి ఉంది, కోట్లు విలువచేసే కార్లు గ్యారేజ్ లో ఉన్నాయి. కాని చాలా సింపుల్ గా ఉండటానికి ఇష్టపడుతుంది ఈ బ్యూటీ. చిన్న స్విఫ్ట్ కారులో తిరుగుతుంది. ఇంతకీ ఎవరా హీరోయిన్?

Read Full Story
04:39 PM (IST) Jul 15

Telugu Cinema News Live Updatesఎన్టీఆర్‌, ఎంజీఆర్‌ జీవితాలను పవన్‌ కళ్యాణ్‌ పాత్రకి ముడిపెట్టిన `హరిహర వీరమల్లు` దర్శకుడు.. ఏం చేశాడంటే?

పవన్‌ కళ్యాణ్‌ నటించిన `హరిహర వీరమల్లు` మూవీ మరో వారంలో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఇందులో పవన్‌ పాత్రకి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు దర్శకుడు జ్యోతికృష్ణ.

Read Full Story
03:55 PM (IST) Jul 15

Telugu Cinema News Live Updatesఓటీటీలో టాప్ 5 సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. దుమ్ములేపుతున్న `థగ్‌ లైఫ్‌`, `ఉప్పుకప్పురంబు`

జూలై 7 నుండి 13 వరకు ఓటీటీలో అత్యధికంగా వీక్షించిన టాప్‌ 5 సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఏంటో ఇందులో తెలుసుకుందాం. 

Read Full Story
02:42 PM (IST) Jul 15

Telugu Cinema News Live Updatesబిగ్ బాస్ తెలుగు 9 లో పుష్ప 2 సింగర్, ఫోక్ సాంగ్స్ తో హౌస్ లో మోత మోగించబోతున్న గాయని ?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో ఫోక్ సాంగ్స్ తో మోత మోగబోతుంది. గత సీజనల్లో కొంత మంది ఫోక్ సింగర్స్ సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈసారి కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఫేమస్ జానపదగాయని అడుగు పెట్టబోతున్నారు. ఇంతకీ ఎవరామె?

Read Full Story
02:28 PM (IST) Jul 15

Telugu Cinema News Live Updates4 వేల కోట్లతో సాయి పల్లవి సినిమా.. ఇండియన్‌ మూవీ షేక్‌ అయ్యే వార్త వైరల్‌

సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా ఒకటి రూ.4000 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు నిర్మాత ప్రకటించారు. ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది. 

Read Full Story
01:37 PM (IST) Jul 15

Telugu Cinema News Live Updatesచేసేది కామెడీ, ఆస్తులేమో వందల కోట్లు.. బ్రహ్మానందం ఆస్తుల విలువ తెలిస్తే షాకే

అత్యధిక సినిమాల్లో నటించిన కమెడియన్‌గా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోకి ఎక్కిన బ్రహ్మానందం వద్ద ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో తెలుసా?

Read Full Story
12:49 PM (IST) Jul 15

Telugu Cinema News Live Updates`కూలీ` ట్రైలర్‌ వచ్చేది అప్పుడే, ఆ రూమర్స్ కి చెక్‌.. టికెట్‌ రేట్లపై లోకేష్‌ కనగరాజ్‌ ఆందోళన

రజనీకాంత్‌ నటించిన `కూలీ` మూవీ నుంచి అదిరిపోయే అప్‌ డేట్ వచ్చింది. ఈ మూవీ ట్రైలర్‌ డేట్‌ వచ్చింది. అదే సమయంలో టికెట్‌ రేట్లపై దర్శకుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Read Full Story
11:14 AM (IST) Jul 15

Telugu Cinema News Live Updatesఆడియెన్స్ తో కలిసి హాలీవుడ్‌ మూవీ చూసిన ప్రభాస్‌.. పక్కనే ప్రశాంత్‌ నీల్‌.. ఇది అస్సలు ఊహించరు

ప్రభాస్‌ థియేటర్లో ఆడియెన్స్ తో కలిసి సినిమా చూడటం చాలా అరుదు. అలా చూసి చాలా ఏళ్లే అవుతుంది. తాజాగా ఆయన హాలీవుడ్‌ మూవీని వీక్షించడం వైరల్‌గా మారింది.

Read Full Story
09:01 AM (IST) Jul 15

Telugu Cinema News Live Updatesనాగార్జున పరిచయం కావాలనుకున్న మూవీతో బ్లాక్‌ బస్టర్ అందుకున్న చిరంజీవి.. అల్లు అర్జున్‌ కి లక్కీ ఛాన్స్

కింగ్‌ నాగార్జున హీరోగా పరిచయం కావాల్సిన మూవీని చిరంజీవి హీరోగా చేసిన బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు. నాగ్‌ని పెద్ద దెబ్బకొట్టాడు. ఆ మూవీ ఏంటో ఇందులో తెలుసుకుందాం.

Read Full Story
07:23 AM (IST) Jul 15

Telugu Cinema News Live Updatesరమ్యకృష్ణ కెరీర్‌ని మార్చేసిన మూవీ ఏంటో తెలుసా? అంతకు ముందు దారుణమైన అవమానాలు, సినిమాకి బుక్‌ చేసుకుని తొలగించారు

రమ్యకృష్ణ గ్లామర్‌ పాత్రలే కాదు శక్తివంతమైన పాత్రలతోనూ మెప్పించారు. పాజిటివ్‌తోపాటు నెగటివ్‌ రోల్స్ కూడా చేశారు. శివగామిగా నటవిశ్వరూపం చూపించారు.

Read Full Story