తెలుగు పరిశ్రమలో గొప్ప నటి సూర్యకాంతం. ఆమె చేసిన పాత్రలు ఇప్పటికీ తెలుగువారి మనసుల్లో అలా నిలిచిపోయి ఉంటాయి. అంతటి గొప్ప నటిని టాలీవుడ్ అవమానించిందా? ఆమెకు ఇవ్వాల్సిన గౌవరం ఇవ్వలేదా?

తెలుగు ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ , అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
తెలుగు పరిశ్రమలో గొప్ప నటి సూర్యకాంతం. ఆమె చేసిన పాత్రలు ఇప్పటికీ తెలుగువారి మనసుల్లో అలా నిలిచిపోయి ఉంటాయి. అంతటి గొప్ప నటిని టాలీవుడ్ అవమానించిందా? ఆమెకు ఇవ్వాల్సిన గౌవరం ఇవ్వలేదా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పాన్ ఇండియా గ్యాంగ్ స్టార్ చిత్రం ఓజి. సుజీత్ దర్శకత్వంలో, డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతోంది.
యూట్యూబర్ గా గుర్తింపు పొంది ఆ తర్వాత సినిమాల్లో కమెడియన్ గా అవకాశాలు అందుకున్న నటుల్లో మహేష్ విట్టా ఒకరు. రాయలసీమ యాసలో డైలాగులు చెప్పడం మహేష్ విట్టా స్టైల్.
చిత్ర పరిశ్రమలో దశాబ్దాల పాటు హీరోయిన్ గా కొనసాగే అదృష్టం కొందరికే దక్కుతుంది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కొన్ని చిత్రాల్లో వెలుగు వెలిగిన హీరోయిన్లు ఆ తర్వాత అవకాశాలు లేక కనుమరుగైపోతున్నాయి.
జబర్ధస్త్ లో నవ్వులు పూయించే కమెడియన్స్ లో సన్నీ కూడా ఒకడు. సుడిగాలి సుధీర్ టీమ్ లో తాగుబోతు పాత్రలు చేస్తూ నేచురల్ నటనతో ఆకట్టుకుంటాడు సన్నీ. ఇక ఈ కమెడియన్ జీవితంలో పడిన కష్టాల గురించి తెలిస్తే అంతా షాక్ అవుతారు.
నటి, యాంకర్ అయిన అనసూయ భరద్వాజ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ లో గ్లామర్ తో పాపులర్ అయిన యాంకర్లలో అనసూయ ఒకరు.
చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిన్నప్పుడు మంచి స్నేహితులు. ఆ తర్వాత రాజకీయ ప్రత్యర్థులయ్యారు. ఆ కథ ఇప్పుడు `మాయసభ` పేరుతో వెబ్ సిరీస్ రూపొందింది.
అల్లు అర్జున్, రష్మిక మందన్నా కలిసి `పుష్ప`, `పుష్ప 2`లో నటించారు. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు కలిసి రొమాన్స్ చేయబోతున్నారు.
రీసెంట్ గా హాలీవుడ్ చిత్రం సూపర్ మాన్ థియేటర్లలో విడుదలైంది. ఇండియాలో కూడా ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది.ఈ చిత్రంలో 33 సెకండ్ల కిస్సింగ్ సన్నివేశాన్ని సెన్సార్ బోర్డు తొలగించింది.
కింగ్ నాగార్జునకు టాలీవుడ్ లో మన్మధుడని పేరు. ఆయనతో సినిమా అంటే హీరోయిన్లు ఎగిరి గంతేసేవారు. కాని ఓ హీరోయిన్ మాత్రం నాగ్ తో ఒక్క సినిమా కూడా చేయలేదు. అంతే కాదు చేయనని తెగేసి చెపిందట కూడా. ఇంతకీ ఎవరా హీరోయిన్? ఏంటా కథ? అందులో నిజమెంత?
మోహన్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో అసెంబ్లీ రౌడీ ఒకటి. బి గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1991 లో విడుదల సంచలన విజయం సాధించింది.
రజనీకాంత్ హీరోగా రూపొందిన `కూలీ` సినిమాలోని పూజా హెగ్డే నటించిన `మోనికా` పాట విడుదలై దుమ్మురేపుతుంది. అయితే ఈ పాటలో నటించేందుకు పూజా ఎంత పారితోషికం తీసుకుందో చూద్దాం.
రీసెంట్ గా తన పెండింగ్ షూట్స్ ను కంప్లీట్ చేస్తూ వస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇక ఆయన సినిమా నుంచి అప్ డేట్స్ ఎప్పుడు వస్తాయా అని ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలోనే పవర్ స్టార్ ఫ్యాన్స్ కు OG టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది.
కాంతార`తో సంచలనం సృష్టించి రిషబ్ శెట్టి త్వరలో `కాంతార 2`తో రాబోతున్నారు. అయితే ఈ సినిమాకి ఆయన తీసుకుంటున్న పారితోషికం తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే.
ఒకప్పటి రచయిత, దర్శకుడు డివి నరసరాజు ఎన్నో అద్భుతమైన చిత్రాలకు పనిచేశారు. నరసరాజు కుటుంబంతో క్రేజీ హీరో సుమన్ కి అనుబంధం ఉంది.
ఆ హీరోయిన్ 100 సినిమాలు చేసింది, 50 ఏళ్లు దాటినాఇంకా పెళ్లి చేసుకోలేదు. అఫైర్ వార్తలు తక్కువేం కాదు, ఇంతకీ ఎవరా హీరోయిన్? ఎందుకు పెళ్లి చేసుకోలేదు.
ఎన్టీఆర్ తన సినిమాలతో ఎన్నో రికార్డులు క్రియేట్ చేశారు. కానీ `అడవి రాముడు` వంటి సంచలనాత్మక సినిమా రికార్డులను బ్రేక్ చేస్తూ ఓ మూవీ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు చాలా చిత్రాల్లో కలిసి నటించారు. వీరి కాంబినేషన్ లో మాయాబజార్, గుండమ్మ కథ, మిస్సమ్మ లాంటి క్లాసిక్ చిత్రాలు వచ్చాయి.
రోజా భర్త దర్శకుడు ఆర్కే సెల్వమణి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ ఓ మూవీ చేయాల్సింది. ఇది అధికారికంగా ప్రకటించారు కూడా. మరి ఎందుకు ఆగిపోయిందనేది చూస్తే
మహానటి సావిత్రి నటిగా సంచలనాలు సృష్టించింది. అయితే కెరీర్ ప్రారంభంలో ఆమె వ్యాంప్ రోల్స్ చేసింది. ఐటెమ్స్ సాంగ్స్ తోనూ ఆకట్టుకుంది. ఆ సినిమాలేంటో చూద్దాం.