MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • త్వరలో తండ్రి కాబోతున్న కమెడియన్.. ఘనంగా భార్యకి సీమంతం

త్వరలో తండ్రి కాబోతున్న కమెడియన్.. ఘనంగా భార్యకి సీమంతం

యూట్యూబర్ గా గుర్తింపు పొంది ఆ తర్వాత సినిమాల్లో కమెడియన్ గా అవకాశాలు అందుకున్న నటుల్లో మహేష్ విట్టా ఒకరు. రాయలసీమ యాసలో డైలాగులు చెప్పడం మహేష్ విట్టా స్టైల్.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jul 12 2025, 09:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Instagram/Mahesh Vitta

యూట్యూబర్ గా గుర్తింపు పొంది ఆ తర్వాత సినిమాల్లో కమెడియన్ గా అవకాశాలు అందుకున్న నటుల్లో మహేష్ విట్టా ఒకరు. రాయలసీమ యాసలో డైలాగులు చెప్పడం మహేష్ విట్టా స్టైల్. మహేష్ విట్టా బిగ్ బాస్ షోలో కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image Credit : Instagram/Mahesh Vitta

ప్రస్తుతం మహేష్ విట్టాకి కమెడియన్ గా మంచి అవకాశాలు వస్తున్నాయి. మహేష్ విట్టా త్వరలో తండ్రి కాబోతున్నాడు. మహేష్ విట్టా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే తన లవ్ స్టోరీ గురించి చెప్పాడు. తన చెల్లెలి ఫ్రెండ్ శ్రావణి రెడ్డి అనే అమ్మాయితో దాదాపు ఐదేళ్లపాటు మహేష్ విట్టా ప్రేమలో ఉన్నాడు.

35
Image Credit : Instagram/Mahesh Vitta

ఈ జంట 2023లో కుటుంబ సభ్యులను ఒప్పించి వివాహం చేసుకున్నారు. కాగా ప్రస్తుతం శ్రావణి రెడ్డి గర్భవతి. తన భార్య ప్రెగ్నెన్సీ గురించి మహేష్ విట్టా గత నెలలో అనౌన్స్ చేశాడు. తాజాగా సీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఆ దృశ్యాల్ని మహేష్ విట్టా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

45
Image Credit : Instagram/Mahesh Vitta

సీమంతం దృశ్యాలు నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. మహేష్, శ్రావణి దంపతుల మధ్య ప్రేమని తెలియజేసేలా సీమంతం దృశ్యాలు ఉన్నాయి. మహేష్ విట్టా ఛలో, కొండ పొలం, కృష్ణార్జున యుద్ధం లాంటి చిత్రాల్లో నటించారు. మహేష్ విట్టాకి వెబ్ సిరీస్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mahesh Vitta (@maheshvitta)

55
Image Credit : Instagram/Mahesh Vitta

మహేష్ విట్టా తన కెరీర్ లో ఒక గోల్డెన్ ఛాన్స్ ని కోల్పోయాడు. వాస్తవానికి పుష్ప చిత్రంలో అత్యంత కీలకమైన కేశవ పాత్ర కోసం ముందుగా డైరెక్టర్ సుకుమార్ మహేష్ విట్టానే అనుకున్నారట. దీనికోసం ఆడిషన్ కూడా జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ పాత్ర జగదీష్ కి వెళ్ళింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jhansi: బొక్కలో పాయింట్స్ అన్నీ చెబుతుంది, వర్షిణిపై రెచ్చిపోయిన షాలిని..హౌస్ కి ఫస్ట్ కెప్టెన్ గా ఝాన్సీ
Recommended image2
Premane Oorilo: 'ప్రేమనే ఊరిలో' మూవీ సాంగ్ లాంచ్.. కామాక్షి భాస్కర్ల కామెంట్స్ వైరల్
Recommended image3
Nabha Natesh: వరుస ఫ్లాపుల హీరోయిన్ గ్లామర్ లుక్ అదిరిందిగా, ఆశలన్నీ ఆ మూవీపైనే
Related Stories
Recommended image1
33 సెకన్ల కిస్సింగ్ సీన్ డిలీట్, సెన్సార్ వాళ్ళకి సెన్స్ లేదు అంటూ దుమ్మెత్తిపోస్తున్న హీరోయిన్
Recommended image2
ఆ ఫ్యామిలీలో నలుగురు హీరోలతో రొమాన్స్ చేసిన హీరోయిన్.. కొడుకు, తండ్రి, బాబాయ్, మేనల్లుడు ఇలా అందరితో..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved