11:05 PM (IST) Jul 07

Telugu Cinema News Live Updatesఎన్టీఆర్ తర్వాత నేనే అంటూ స్టార్ హీరో కామెంట్స్.. ఒకేసారి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఏఎన్నార్, చిరంజీవి

మోహన్ బాబు ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ నాగేశ్వరరావు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికీ డబ్బా కొట్టనని వాస్తవాలు చెబుతానని మోహన్ బాబు అన్నారు.

Read Full Story
09:56 PM (IST) Jul 07

Telugu Cinema News Live Updatesఇండియన్ సినిమాలోనే రికార్డ్ డీల్.. మహేష్ బాబు, రాజమౌళి మూవీ ఓటీటీ హక్కులు ఆ సంస్థకే..

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు తొలి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘SSMB29’. ఆర్ఆర్ఆర్ లాంటి ఆస్కార్ విజయం సాధించిన మూవీ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఇదే.

Read Full Story
09:11 PM (IST) Jul 07

Telugu Cinema News Live Updatesసమరసింహారెడ్డి రికార్డులు బ్రేక్ చేయాలని విలన్ గా నటించిన బాలయ్యకి ఊహించని షాక్.. నిర్మాతగా భారీ నష్టాలు

నందమూరి బాలకృష్ణ కెరీర్ లో సమరసింహారెడ్డి చిత్రం ఒక మైలురాయిగా నిలిచింది. ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసిన ఆ చిత్రంలో బాలయ్య చేసిన మాస్ విధ్వంసం అంతా ఇంతా కాదు.

Read Full Story
07:57 PM (IST) Jul 07

Telugu Cinema News Live Updatesవిజయ్ దేవరకొండ కింగ్డమ్ రిలీజ్ డేట్ ఫిక్స్..వీరమల్లుకి వారం గ్యాప్ లోనే, అదిరిపోయిన ప్రోమో

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్డమ్. భారీ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Read Full Story
07:22 PM (IST) Jul 07

Telugu Cinema News Live Updatesనిర్మాతతో 'కోర్ట్' మూవీ హీరోయిన్ రొమాన్స్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన తెలుగు బ్యూటీ

నేచురల్ స్టార్ నాని నిర్మించిన కోర్ట్ చిత్రంతో తెలుగు హీరోయిన్ శ్రీదేవి గుర్తింపు పొందింది. కోర్ట్ మూవీ సూపర్ హిట్ కావడంతో శ్రీదేవి పేరు మారుమోగింది.

Read Full Story
05:24 PM (IST) Jul 07

Telugu Cinema News Live Updatesఎలాంటి సన్నివేశమైనా సింగిల్ టేక్ లో పూర్తి చేసే జూ.ఎన్టీఆర్..12 టేక్ లు తీసుకున్న సందర్భం, కారణం ఏంటో తెలుసా

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. ఆగస్టులో ఎన్టీఆర్ నటించిన తొలి బాలీవుడ్ చిత్రం వార్ 2 రిలీజ్ కి రెడీ అవుతోంది.

Read Full Story
05:05 PM (IST) Jul 07

Telugu Cinema News Live Updatesదళపతి విజయ్ భార్య సంగీత ఆస్తి ఎంతో తెలుసా? ఎప్పుడూ బయట కనిపించని ఆమె వద్ద వందల కోట్ల ఆస్తులు

దళపతి విజయ్ కోలీవుడ్‌ స్టార్‌గా రాణిస్తున్నారు. ఇప్పుడు రాజకీయాల్లో బిజీ అవుతున్నారు. ఈక్రమంలో ఇప్పుడు ఆయన భార్య సంగీత ఆస్తుల విలువ చర్చనీయాంశం అవుతుంది.

Read Full Story
04:41 PM (IST) Jul 07

Telugu Cinema News Live Updatesచిరంజీవి విషయంలో నోరుజారిన ఎన్టీఆర్‌.. నాగార్జున సీరియస్‌గా వార్నింగ్‌ ఇవ్వడంతో రియలైజేషన్‌

మెగాస్టార్‌ చిరంజీవి స్వయంకృషితో పైకి వచ్చారు. అలాంటి చిరుని పట్టుకుని ఎన్టీఆర్‌ అవమానించాడు. దీంతో నాగార్జున రంగంలోకి దిగి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చాడు.

Read Full Story
03:56 PM (IST) Jul 07

Telugu Cinema News Live Updatesఅసలు పోకిరి మూవీ ఎలా హిట్ అయింది ? మహేష్, పూరి ఆన్సర్ ఇదే.. అది ఒక అమ్మాయి చేసిన మ్యాజిక్ అని తెలుసా

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందిన చిత్రం పోకిరి. సాధారణ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ నివ్వెరపోయేలా అసాధారణ విజయం సొంతం చేసుకుంది.

Read Full Story
02:32 PM (IST) Jul 07

Telugu Cinema News Live Updatesచిరంజీవి సినిమాలో వెంకటేష్‌, కన్ఫమ్‌ చేసిన స్టార్‌ హీరో.. వచ్చే సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద రచ్చ రచ్చే

చిరంజీవితో అనిల్‌ రావిపూడి ఓ మూవీని రూపొందిస్తున్నారు. ఇందులో వెంకటేష్‌ హీరోగా నటిస్తున్నట్టు సమాచారం. దీనిపై క్లారిటీ ఇచ్చారు వెంకటేష్‌.

Read Full Story
01:36 PM (IST) Jul 07

Telugu Cinema News Live Updatesబాలకృష్ణ రొమాన్స్ చేసిన తొలి హీరోయిన్‌ ఎవరో తెలుసా? వ్యాంప్‌ రోల్స్ తో ఫేమస్‌, ఇప్పుడు ఏం చేస్తుందంటే?

నందమూరి బాలకృష్ణ `అన్నదమ్ముల అనుబంధం` చిత్రంలో ఎన్టీఆర్‌కి తమ్ముడిగా నటించాడు. ఈ చిత్రంలో ఆయనకు హీరోయిన్‌ కూడా ఉంది. ఆమెతో డ్యూయెట్లు పాడుకోవడం విశేషం.

Read Full Story
12:12 PM (IST) Jul 07

Telugu Cinema News Live Updates`కాంతార 2` రిలీజ్‌ డేట్‌ వచ్చింది.. ఏకంగా బాలయ్య, పవన్‌లతో పోటీ, ఈ దసరాకి రచ్చ వేరే లెవల్‌

కన్నడ మూవీ `కాంతార 2` రిలీజ్‌ డేట్‌ వచ్చింది. రిషబ్‌ శెట్టి బర్త్ డే సందర్భంగా విడుదల తేదీని ఇచ్చారు. కానీ తెలుగులో దీనికి గట్టి పోటీ నెలకొంది.

Read Full Story
10:17 AM (IST) Jul 07

Telugu Cinema News Live Updatesమహేష్‌ బాబుకి మరో రియల్‌ ఎస్టేట్‌ దెబ్బ.. విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు వరుసగా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. రియల్‌ ఎస్టేట్‌ ప్రాపర్టీ ప్రమోట్‌ చేసినందుకు ఇప్పుడు ఆయన్ని కేసులు వెంటాడుతున్నాయి. తాజాగా మరో కేసులో నోటీసులు అందుకున్నారు.

Read Full Story
08:56 AM (IST) Jul 07

Telugu Cinema News Live Updates`మిరపకాయ్‌`, `కుమారి 21ఎఫ్‌`, `ది 100`.. ఈ వారం థియేటర్లో, ఓటీటీలో రిలీజ్‌ కాబోతున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు

జులై రెండో వారం(జులై 8-11) వరకు థియేటర్లలో, ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఏంటో ఇందులో తెలుసుకుందాం.

Read Full Story
07:07 AM (IST) Jul 07

Telugu Cinema News Live Updatesసెకండ్‌ మ్యారేజ్‌ కి నేను రెడీ.. రేణు దేశాయ్‌ కామెంట్స్ వైరల్‌, ఎప్పుడు చేసుకుంటుందంటే?

పవన్‌ కళ్యాణ్‌ తో విడాకుల తర్వాత రేణు దేశాయ్‌ ఇంకా పెళ్లిచేసుకోలేదు. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్న ఆమె రెండో పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో వెల్లడించారు.

Read Full Story