రష్మిక అడుగుపెడితే హిట్ గ్యారెంటీ అన్నట్లుగా ఆమె హవా కొనసాగుతోంది. పుష్ప 2, ఛావా, యానిమల్, తాజాగా కుబేర చిత్రాలతో రష్మిక వరుస విజయాల్ని తన ఖాతాలో వేసుకుంది.
- Home
- Entertainment
- Telugu Cinema News Live: రష్మిక 'మైసా' ఫస్ట్ లుక్ పై విజయ్ దేవరకొండ క్రేజీ రియాక్షన్.. అతడిని ముద్దుగా ఏమని పిలిచిందో తెలుసా ?
Telugu Cinema News Live: రష్మిక 'మైసా' ఫస్ట్ లుక్ పై విజయ్ దేవరకొండ క్రేజీ రియాక్షన్.. అతడిని ముద్దుగా ఏమని పిలిచిందో తెలుసా ?

తెలుగు ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
Telugu Cinema News Liveరష్మిక 'మైసా' ఫస్ట్ లుక్ పై విజయ్ దేవరకొండ క్రేజీ రియాక్షన్.. అతడిని ముద్దుగా ఏమని పిలిచిందో తెలుసా ?
Telugu Cinema News Live`కన్నప్ప` ఓటీటీ అప్ డేట్, థియేట్రికల్ బిజినెస్ లెక్కలు.. ఎన్ని వందల కోట్లు వస్తే నిర్మాతలు సేఫ్ అవుతారంటే
కన్నప్ప చరిత్ర ఆధారంగా రూపొందిన `కన్పప్ప` చిత్రం శుక్రవారం విడుదలైన ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఈ మూవీ ఓటీటీ, బిజినెస్ లెక్కలు, ఎన్ని కోట్ల కలెక్షన్లు రావాలంటే?
Telugu Cinema News Liveకన్నప్ప రిలీజ్ తర్వాత క్రేజీ ఫొటోస్ షేర్ చేసిన కాజల్.. పార్వతీదేవిగా ఎలా ఉందో చూశారా
కన్నప్ప విడుదల తర్వాత కాజల్ అగర్వాల్ పార్వతీదేవి పాత్రకు సంబంధించిన BTS ఫొటోలు షేర్ చేశారు. ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Telugu Cinema News Liveబిగ్ సర్ప్రైజ్, నితిన్ తమ్ముడు చిత్రానికి 'ఎ' సర్టిఫికెట్.. ఆ సీన్లు తొలగించేందుకు దిల్ రాజు నో
తాజాగా ‘తమ్ముడు’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమా ఆశించినట్టుగా యూఏ సర్టిఫికెట్ కాకుండా సెన్సార్ బోర్డు ‘ఎ’ సర్టిఫికేట్ మంజూరు చేసింది.
Telugu Cinema News Liveవిజయ్ ఆంటోని నటించిన 'మార్గన్' మూవీ రివ్యూ
బిచ్చగాడు చిత్రంతో తమిళ నటుడు విజయ్ ఆంటోనికి తెలుగులో కూడా గుర్తింపు దక్కింది. అప్పటి నుంచి విజయ్ ఆంటోని నటించిన ప్రతి చిత్రం తెలుగులో కూడా డబ్ అవుతూ రిలీజ్ అవుతున్నాయి.విజయ్ ఆంటోని నటించిన తాజా చిత్రం మార్గన్ నేడు శుక్రవారం రిలీజ్ అయింది.
Telugu Cinema News Liveఏడాది పూర్తి చేసుకున్న కల్కి 2898 AD చిత్రం..సీక్వెల్ పై హింట్ ఇస్తూ అమితాబ్ ఎమోషనల్ ట్వీట్
కల్కి 2898 AD విడుదలై ఏడాది పూర్తైన సందర్భంగా బిగ్ బి అమితాబ్ భావోద్వేగంగా స్పందించారు. కల్కి 2పై హింట్ ఇస్తూ కామెంట్స్ చేశారు.
Telugu Cinema News Liveఆ స్టార్ హీరో సౌందర్యకి లవ్ లెటర్ రాశారా ? ఆయన ఎంత రచ్చ చేశారో తెలుసా..
దివంగత నటి సౌందర్య దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్రనటిగా ఓ వెలుగు వెలిగారు. 90 దశకంలో సినిమాల్లోకి అడుగుపెట్టి 100 చిత్రాల్లో నటించిన అరుదైన నటిగా ఆమె ఘనత సాధించారు.
Telugu Cinema News Liveకన్నప్ప మూవీపై మంచు మనోజ్ రివ్యూ.. నేను అనుకున్నదానికంటే 1000 రెట్లు బావుంది, కలలో కూడా అనుకోలేదు
తన కుటుంబంతో విభేదాలు ఉన్నప్పటికీ వాటిని పక్కనపెట్టి మంచు మనోజ్ కన్నప్ప చిత్రాన్ని థియేటర్లలో తొలి షో వీక్షించారు. సినిమా చూసిన అనంతరం మంచు మనోజ్ కన్నప్ప మూవీ పై ప్రశంసలు కురిపించారు.
Telugu Cinema News Liveరూ.50 వేలకు కక్కుర్తిపడి రూ.5 కోట్లు పోగొట్టుకున్న చంద్రమోహన్.. నా తలరాత అంతే, బోరుమన్న సీనియర్ నటుడు
కళాతపస్వి కె విశ్వనాథ్ తెరకెక్కించిన ఆల్ టైం క్లాసిక్ చిత్రం శంకరాభరణం 1980లో విడుదలైంది. ఈ చిత్ర విశేషాలు చెబుతూ ఓ ఇంటర్వ్యూలో చంద్రమోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Telugu Cinema News Liveఏడాదికి 14 హిట్ సినిమాలు, కమల్ హాసన్, రజనీకాంత్ కి చెమటలు పట్టించిన హీరో ఎవరో తెలుసా?
ఒకప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోలకు పోటీ ఇచ్చిన హీరో, వరుసగా ఒక ఏడాదిలో 14 హిట్ సినిమాలు చేసిన స్టార్, ప్రస్తుతం కనుమరుగైన ఆ వ్యక్తి ఎవరో తెలుసా?
Telugu Cinema News Liveరష్మిక మందన్నా సరికొత్త అవతారం, ఫ్యాన్స్ ను భయపెడుతున్న నేషనల్ క్రష్
వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతోంది స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా. రీసెంట్ గా కుబేర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ కన్నడ బ్యూటీ.. హరర్ మూవీతో భయపెట్టబోతోంది.
Telugu Cinema News Live15 ఏళ్లకే స్టార్ హీరోయిన్, చిరంజీవి,బాలకృష్ణ తో ఏకంగా 35 సినిమాలు చేసిన లేడీ సూపర్ స్టార్ ఎవరు?
15 ఏళ్లకే హీరోయిన్ గా స్టార్ డమ్ చూసింది, టాలీవుడ్ లో స్టార్ హీరోలతో వరుసగా హిట్లు కొట్టింది, సినిమాలు మానేసి పాలిటిక్స్ లో బిజీ అయిపోయిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Telugu Cinema News Liveఈసారి రణరంగమే, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అఫీషియల్ ప్రోమో రిలీజ్
ఎట్టకేలకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. త్వరలో బిగ్ బాస్ సరికొత్త సొగబులద్దుకుని ఆడియన్స్ ముందుకు రాబోతోంది.
Telugu Cinema News Live72 ఏళ్లు పూర్తి చేసుకున్న అక్కినేని దేవదాసు, అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి స్పెషల్ వీడియో రిలీజ్
అక్కినేని నాగేశ్వరావు ఆల్ టైమ్ హిట్ దేవదాసు. తెలుగు సినిమా చరిత్రలో అద్భుతం ఈసినిమా. దేవదాసు రిలీజ్ అయ్యి 72 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి స్పెషల్ వీడియో రిలీజ్ అయ్యింది.