MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • కన్నప్ప రిలీజ్ తర్వాత క్రేజీ ఫొటోస్ షేర్ చేసిన కాజల్.. పార్వతీదేవిగా ఎలా ఉందో చూశారా

కన్నప్ప రిలీజ్ తర్వాత క్రేజీ ఫొటోస్ షేర్ చేసిన కాజల్.. పార్వతీదేవిగా ఎలా ఉందో చూశారా

కన్నప్ప విడుదల తర్వాత కాజల్ అగర్వాల్ పార్వతీదేవి పాత్రకు సంబంధించిన BTS ఫొటోలు షేర్ చేశారు. ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Jun 27 2025, 09:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : X

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన కన్నప్ప చిత్రం తాజాగా విడుదలయింది. శుక్రవారం రిలీజ్ అయిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ పార్వతి దేవి పాత్రలో నటించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image Credit : X

కన్నప్ప విడుదలైన తర్వాత కాజల్ సోషల్ మీడియా వేదికగా మొదటి పోస్ట్‌ను పంచుకున్నారు. ఈ పోస్ట్ లో ఆమె పార్వతి దేవి పాత్రకు సంబంధించిన బీహైండ్-ది-సీన్స్ (BTS) ఫొటోలను షేర్ చేశారు. ఈ ఫొటోస్ లో కాజల్  సంప్రదాయ తెలుపు చీరలో, బంగారు ఆభరణాలతో అలంకరించబడిన రూపంలో కనిపించారు. పార్వతి దేవి పాత్రలో కాజల్ అందంగా కనిపిస్తూనే ఫైరీ లుక్ తో సర్ప్రైజ్ చేశారు. 

Related Articles

Related image1
విజయ్ ఆంటోని నటించిన 'మార్గన్' మూవీ రివ్యూ
Related image2
బిగ్ సర్ప్రైజ్, నితిన్ తమ్ముడు చిత్రానికి 'ఎ' సర్టిఫికెట్.. ఆ సీన్లు తొలగించేందుకు దిల్ రాజు నో
35
Image Credit : X

ఈ చిత్రంలో ఆమె నటనను అభినందిస్తూ పలువురు అభిమానులు కామెంట్లు చేశారు. ఒక్కరు స్పందిస్తూ, "కన్నప్ప చిత్రంలో పార్వతి దేవి పాత్రకి మీరు జీవం పోశారు మేడం" అని కామెంట్ చేశారు. మరొకరు “మనలోని  శక్తిని మేల్కొలిపే సమయం వచ్చింది. నమః శివాయ్!” అంటూ ఆధ్యాత్మికంగా స్పందించారు.

45
Image Credit : x/production house

కాజల్ తన పోస్ట్‌కు "మనల్ని మేల్కొలిపే మా శక్తి.. ఓం నమః శివాయ" అని క్యాప్షన్ ఇచ్చారు. ఇది సినిమాకు చెందిన ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తుంది. ఆమె పోస్ట్ అభిమానుల నుండి విపరీతమైన స్పందనను అందుకుంది.

55
Image Credit : Instagram

జూన్ 27న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా, మోహన్ బాబు నిర్మించారు. ఈ చిత్రం శైవ భక్తుడు, ధీరుడైన గిరిజన యోధుడు కన్నప్ప జీవిత కథ ఆధారంగా రూపొందించబడింది. దేవుడిపై అతని విశ్వాసం ఎలా అతని జీవితం మార్చిందో ఈ చిత్రంలో అద్భుతంగా చూపించారు. క్లైమాక్స్ సన్నివేశాల్లో మంచు విష్ణు నటనపై ప్రశంసలు కురుస్తున్నాయి.ఈ చిత్రంలో విష్ణు మంచు ప్రధాన పాత్రలో నటించగా  ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, కాజల్ అగర్వాల్ వంటి తారాగణం కీలక పాత్రల్లో కనిపించారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
మంచు మోహన్ బాబు

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: దమ్ముంటే రా అంటూ వర్షిణి, నువ్వు అహాంకారంతో ఉన్నావని కృష్ణుడు.. రోహిత్‌కి మాస్‌ వార్నింగ్‌
Recommended image2
Vaishnavi Chaitanya: మనలో మ్యాటర్‌ ఉంటే తెలుగమ్మాయిలకు కూడా ఆఫర్లు.. వైష్ణవి చైతన్య కామెంట్‌
Recommended image3
Toxic OTT Deal: 200 కోట్లు రిజెక్ట్ చేస్తే, ఇప్పుడు 30 కోట్లకు అడుగుతున్నారు.. యశ్‌ 'టాక్సిక్‌'కు ఓటీటీ షాక్
Related Stories
Recommended image1
విజయ్ ఆంటోని నటించిన 'మార్గన్' మూవీ రివ్యూ
Recommended image2
బిగ్ సర్ప్రైజ్, నితిన్ తమ్ముడు చిత్రానికి 'ఎ' సర్టిఫికెట్.. ఆ సీన్లు తొలగించేందుకు దిల్ రాజు నో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved