మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన చేశారు. నాగార్జున దారిలోనే తాను కూడా వెళ్లబోతున్నట్టు తెలిపారు. అలాంటి పాత్రలు చేసేందుకు రెడీ అని వెల్లడించారు.
- Home
- Entertainment
- Telugu Cinema News Live: నాగార్జున దారిలోనే నేను, క్యారెక్టర్స్ కి సై.. చిరంజీవి సంచలన స్టేట్‌మెంట్
Telugu Cinema News Live: నాగార్జున దారిలోనే నేను, క్యారెక్టర్స్ కి సై.. చిరంజీవి సంచలన స్టేట్‌మెంట్

తెలుగు ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
Telugu Cinema News Live నాగార్జున దారిలోనే నేను, క్యారెక్టర్స్ కి సై.. చిరంజీవి సంచలన స్టేట్‌మెంట్
Telugu Cinema News Live ట్రోలర్స్ కి నాగార్జున కౌంటర్.. కొత్త ప్రపంచం ఓపెన్ అయ్యింది, మరో 40ఏళ్లు తిరుగులేదంటూ కామెంట్
`కుబేర` చిత్రంలో తన పాత్ర గురించి నాగార్జున చేసిన కామెంట్స్ ట్రోల్స్ కి గురి కావడంతో తాజాగా క్లారిటీ ఇచ్చారు. `కుబేర` సక్సెస్ ఈవెంట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నాగ్.
Telugu Cinema News Live Kubera Collections - నాగార్జున, ధనుష్ ఫ్యాన్స్ మధ్య వార్.. సొంత స్టేట్‌లో సత్తా చాటలేకపోతున్న స్టార్ హీరో
`కుబేర` మూవీ కలెక్షన్ల విషయంలో, హీరో అనే విషయంలో నాగార్జున, ధనుష్ ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తోంది. నాగార్జునపై ధనుష్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
Telugu Cinema News Live టాప్ 10 ఇండియా పాపులర్ హీరోయిన్లు.. రష్మిక, దీపికా, నయనతార ఎవ్వరు వచ్చినా ఆమెని టచ్ చేయలేరు
రష్మిక మందన్నా, దీపికా పదుకొనె, నయనతార, త్రిష వంటి హీరోయిన్లు వరుస సినిమాలతో రచ్చ చేస్తున్నా, ఆ హీరోయిన్‌ని దాటలేకపోతున్నారు. ఆమె క్రేజ్ ముందు వెనకబడిపోతున్నారు.
Telugu Cinema News Live సూపర్ స్టార్ కృష్ణకి చిరంజీవి విలన్‌గా నటించిన ఏకైక మూవీ ఏంటో తెలుసా? బాక్సాఫీసు రిజల్ట్ కి మతిపోవాల్సిందే
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ ప్రారంభంలో చాలా వరకు నెగటివ్ రోల్స్ చేశారు. అయితే ఆయన సూపర్ స్టార్ కృష్ణతో ఒక మూవీలో విలన్‌గా చేశారు, ఆ చిత్రం ఏంటనేది చూస్తే.
Telugu Cinema News Live సల్మాన్ ఖాన్ కు ఇన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయా? ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన స్టార్ హీరో
బాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్. 59 ఎళ్లు దాటినా ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు సల్మాన్. లైఫ్ టైమ్ బ్యాచిలర్ గా మిగిలిపోయాడు. చాలా స్ట్రాంగ్ గా, స్టైలీష్ గా కనిపించే సల్మాన్ ఖాన్ కు ఎన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయో తెలుసా?
Telugu Cinema News Live 2 లక్షల నుంచి 9 కోట్ల వరకు, విజయ్ దళపతి గ్యారేజ్ లో కాస్ట్లీ కార్ల లిస్ట్ ఎంత పెద్దతో తెలుసా?
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ 51వ పుట్టినరోజు (జూన్ 22) సందర్భంగా ఆయన ఖరీదైన కార్ల కలెక్షన్ గురించి తాజాగా ఆసక్తికరమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి. టాటా ఎస్టేట్ కారుతో ప్రారంభించిన విజయ్ ప్రయాణం ఈ రోజు రూ. 8 కోట్ల రోల్స్ రాయిస్ ఘోస్ట్ వరకు చేరింది.
Telugu Cinema News Live సల్మాన్ ఖాన్ గ్యారేజ్ లో అదరిపోయే కొత్త కారు, కాస్ట్ తెలిస్తే కళ్లు తిరగాల్సిందే.
సినిమా సెలబ్రిటీలు వాడే కార్లు ఎప్పుడు వైరల్ న్యూస్ అవుతూనే ఉంటాయి. హీరోలు కొత్త కార్లు కొన్నారంటే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేయాల్సిందే. ఈక్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కొత్త కారు కొన్నారు. ఇంతకీ కాస్ట్ ఎంతో తెలుసా?
Telugu Cinema News Live విజయ్ ఆస్తి అన్ని కోట్లా? రజినీకాంత్, కమల్ హాసన్ ను దళపతి దాటగలడా
బాలనటుడిగా ప్రస్థానం మొదలు పెట్టి, స్టార్ హీరోగా ఎదిగిన దళపతి విజయ్ ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించారు. విజయ్ సినీ ప్రయాణంతో పాటు ఫ్యామిలీ డీటేయిల్స్ గురించి చూస్తే..?
Telugu Cinema News Live 1500 జీవితానికి హోటల్ లో పనిచేసిన వెయిటర్, ప్రస్తుతం 2500 కోట్లు సంపాదించిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరి రాత ఎప్పుడు మారుతుందో చెప్పడం కష్టం. అలాంటి అదృష్టమే పట్టింది ఓ స్టార్ హీరోకు. ఒకప్పుడు హోటల్ లో వెయిటర్ గా పనిచేసిన వ్యక్తి, ఇప్పుడు వందల కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నాడు. ఇంతకీ ఎవరా స్టార్ హీరో.