09:54 PM (IST) Apr 12

సినిమాలతో సంబంధం లేకుండా త్వరలో ఎన్టీఆర్ భారీ ఈవెంట్, ఏదైనా సంచలనం ఉంటుందా ?

సాధారణంగా స్టార్ హీరోలు సినిమా ఈవెంట్స్ లో మాత్రమే ఫ్యాన్స్ ని మీట్ అవుతుంటారు. ఇటీవల కొన్నేళ్లుగా ఎన్టీఆర్ తన చిత్రాల ఈవెంట్స్ ద్వారా ఫ్యాన్స్ ని కలుసుకోవడం కుదర్లేదు.

పూర్తి కథనం చదవండి
09:20 PM (IST) Apr 12

కళ్యాణ్ రామ్ కాలర్ పట్టుకుని ఎగరేసిన ఎన్టీఆర్, హీరోలకు సమానమైన హీరోయిన్ విజయశాంతి మాత్రమే

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. కళ్యాణ్ రామ్ తల్లిగా, పోలీస్ అధికారిగా ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటించారు.

పూర్తి కథనం చదవండి
07:56 PM (IST) Apr 12

జాక్ మూవీ ఎఫెక్ట్.. సిద్దు జొన్నలగడ్డకి దెబ్బేసిన బొమ్మరిల్లు భాస్కర్, ఊహించని విధంగా ట్రోలింగ్

సిద్దు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ మూవీ జాక్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. సిద్దు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో జంటగా నటించారు. 

పూర్తి కథనం చదవండి
06:31 PM (IST) Apr 12

చిరంజీవి మూవీ ఫ్లాప్ అని భార్య ఫోన్, ఏడుస్తూ ట్యాంక్ బండ్ మీదికి వెళ్లిన డైరెక్టర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

మెగాస్టార్ చిరంజీవికి 1983 సంవత్సరం చాలా బాగా కలసి వచ్చింది. సాధారణ నటుడిగా ఉన్న చిరంజీవి స్టార్ హీరో అయింది ఈ ఏడాది లోనే. 1983లో చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కిన ఖైదీ చిత్రం సంచలన విజయం నమోదు చేసుకుంది.అదే ఏడాది ఆరంభంలో ఒక మ్యాజిక్ జరిగింది. 

పూర్తి కథనం చదవండి
03:27 PM (IST) Apr 12

సీనియర్ హీరోయిన్ విజయశాంతికి, ఆమె భర్తకు బెదిరింపులు.. కసి తీరే వరకు అంటూ దారుణంగా..

సీనియర్ హీరోయిన్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అయిన విజయశాంతికి, ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ కి బెదిరింపులు వెళ్లాయి. దీంతో విజయశాంతి దంపతులు బంజారా హిల్స్ పోలీసులను ఆశ్రయించారు. తమని బెదిరిస్తున్న చంద్రశేఖర్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు.

పూర్తి కథనం చదవండి
02:23 PM (IST) Apr 12

సూపర్ స్టార్ కృష్ణ కూడా ఫెయిల్, ఇండియన్ సినిమాలో ఆ టాలీవుడ్ హీరో ఒక్కడే ది బెస్ట్..బాలీవుడ్ లెజెండ్ కామెంట్స్

ఎన్టీఆర్, ఏఎన్నార్, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు , సావిత్రి లాంటి దిగ్గజ నటీనటులు తమ నటనతో తెలుగు సినిమాకి జాతీయ స్థాయి గుర్తింపు తీసుకువచ్చారు.

పూర్తి కథనం చదవండి
12:23 PM (IST) Apr 12

మహేష్ బాబు ,మణిశర్మ కు మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది, తప్పు ఎవరిది? అసలేం జరిగింది?

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు కు బ్లాక్ బస్టర్ ట్యూన్స్ ఇచ్చిన మ్యుూజిక్ డైరెక్టర్ మణిశర్మ. వీరిద్దరి కాంబినేషనర్ లో వచ్చిన పాటలు ఆల్ టైమ్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పటికీ మ్యుూజిక్స్ లవర్స్ ప్లే లిస్ట్ లో మణిశర్మ చేసిన మహేష్ బాబు సాంగ్స్ వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఖాలేజా , సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాల తరువాత వీరి కాంబినేషన్ లో మళ్ళీ సినిమా రాలేదు. ఇద్దరిమధ్య గ్యాప్ వచ్చేసింది. దానికి కారణం ఏంటి? బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉన్న ఈ ఇద్దరి మధ్య దూరం పెరగడానికి కారణం ఎవరు? ఈ విషయంలో మణిశర్మ కామెంట్ ఏంటి? 

పూర్తి కథనం చదవండి
10:55 AM (IST) Apr 12

ఆమె ప్రాణాలు కాపాడింది ఇదే, భార్య ప్రమాదం గురించి సోనూ సూద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

స్టార్ యాక్టర్ సోనూ సూద్ భార్య ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదం నుంచి తన భార్య ప్రాణాలతో బయటపడటానికి దోహదం చేసిన విషయాన్ని వెల్లడించారు సోనూసూద్. ఆ ఒక్కటీ తన భార్య ప్రాణాలు కాపాడినట్టు ఆయన వెల్లడించారు. ఇంతకీ ఏంటది.? 

పూర్తి కథనం చదవండి
10:32 AM (IST) Apr 12

5 నిమిషాల పాటకు 5 కోట్లు రెమ్యునరేషన్ వసూలు చేసిన హీరోయిన్? ఎవరా స్టార్ బ్యూటీ, ఏంటా సాంగ్ ?

ఈమధ్య హీరోయిన్లు ఎక్కువగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. స్టార్ హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ డిమాండ్ ఇంకాస్త పెరిగింది. తాజాగా ఓ హీరోయిన్ నిమిషానికి కోటి రూపాయలు వసూలు చేసిందట. ఇంతకీ ఎవరా బ్యూటీ..? ఏ సినిమా కోసం అంత అడిగింది. 

పూర్తి కథనం చదవండి
09:45 AM (IST) Apr 12

చిరంజీవి గాఢంగా ప్రేమించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎందుకు పెళ్లి చేసుకోలేదు?

Chiranjeevi love story: ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే మాయా ప్రపంచం. అందులో నిజాలెన్నో అబద్దాలెన్నో తెలియదు కాని. గాసిప్స్, రూమర్స్, మాత్రం బోలెడు క్రియేట్ అవుతుంటాయి. వాటిలో కొన్ని నిజాలు కూడా లేకపోలేదు. కాని ఎక్కువగా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి రూమర్లే బయటకు వస్తుంటాయి. సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి, వారి ప్రతీ కథలికను గమనిస్తూ.. పుకార్లుక్రియేట్ చేస్తుంటారు. స్టార్ హీరోలు, హీరోయిన్ల ప్రేమలు, పెళ్లిళ్లపై కూడా ఇలాంటివి ఎన్నో పుకార్లు వినిపించాయి.ఇక టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి సబంధిచంని ఓ రూమర్ తెగ హడావిడి చేసింది. ఇంతకీ ఏంటీ విషయం. 

పూర్తి కథనం చదవండి
08:01 AM (IST) Apr 12

బ్రహ్మముడి కావ్య రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? కొత్తగా వచ్చి భారీగా వసూలు చేస్తున్న బుల్లితెర తార.

Brahmamudi Fame Kavya Remuneration: ప్రస్తుతం వెండితెర స్టార్స్ కంటే బుల్లితెర తారలకే డిమాండ్ ఎక్కువగా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఎక్కువగా సీరియల్స్ వైపు టర్న్ అవుతుండటంతో.. వాళ్లకు లక్షల్లో ఫ్యాన్స్ పోగవుతున్నారు. మరీ ముఖ్యంగా కార్తీక దీపం వటలక్క, డాక్టర్ బాబు, బ్రహ్మముడి కావ్య, రాజ్ ఇలా టెలివిజన్ పాత్రలంటే క్రేజ్ బాగా పెరుగుతుంది జనాల్లో . ఇక డిమాండ్ పెరుగుతుండటంతో.. వారు రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేస్తున్నారు . ఈమధ్య కాలంలో బాగా ఫేమస్ అయిన బ్రమ్మముడి కావ్య రోజుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలుసా? 

పూర్తి కథనం చదవండి