MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • చిరంజీవి గాఢంగా ప్రేమించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎందుకు పెళ్లి చేసుకోలేదు, నిజమెంత?

చిరంజీవి గాఢంగా ప్రేమించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎందుకు పెళ్లి చేసుకోలేదు, నిజమెంత?

Chiranjeevi love story: ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే మాయా ప్రపంచం. అందులో నిజాలెన్నో అబద్దాలెన్నో తెలియదు కాని. గాసిప్స్, రూమర్స్, మాత్రం బోలెడు క్రియేట్ అవుతుంటాయి. వాటిలో కొన్ని నిజాలు కూడా లేకపోలేదు. కాని ఎక్కువగా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి రూమర్లే బయటకు వస్తుంటాయి. సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి, వారి ప్రతీ కథలికను గమనిస్తూ.. పుకార్లుక్రియేట్ చేస్తుంటారు.  స్టార్ హీరోలు, హీరోయిన్ల ప్రేమలు, పెళ్లిళ్లపై కూడా ఇలాంటివి ఎన్నో పుకార్లు వినిపించాయి.ఇక టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి సబంధిచంని ఓ రూమర్ తెగ హడావిడి చేసింది. ఇంతకీ ఏంటీ విషయం. 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Apr 12 2025, 09:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

Chiranjeevi love story: చిరంజీవి టాలీవుడ్ కు పెద్దన్న. చిన్న హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి మెగాస్టార్ రేంజ్ కు ఎదిగారు. ఎటువంటి సినిమా బాక్  గ్రౌండ్ లేకుండా  తన టాలెంట్ తో ఇండస్ట్రీలో ఈ స్థాయికి చేరుకున్నాడు చిరంజీవి. యాక్టింగ్, యాక్షన్స్ తో పాటు డాన్స్ తో అభిమానులను సంపాదించుకున్నాడు చిరంజీవి. ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఎదిగాడు. ఆతరువాత తన వారసులను ఒక్కొక్కరుగా రంగంలోకి దింపుతూ.. మెగా సామ్రాజ్యాన్ని టాలీవుడ్ లో స్థాపించాడు చిరంజీవి. 

Also Read:  47 ఏళ్ల విజయ్ సేతుపతి తో 53 ఏళ్ళ హీరోయిన్ జంటగా సినిమా? ఎవరా నటి?
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
80s heroines

80s heroines

ఇక ఆయన కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్లతో సినిమాలు చేశాడు. కొంత మంది హీరోయిన్లకు అయితే మెగాస్టార్ వల్లే స్టార్ డమ వచ్చింది. రాధిక, విజయశాంతి, తోఎక్కువ సినిమాలు చేశారు మెగాస్టార్. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా  చిరంజీవితో సినిమా అంటే  వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవారట. ఇక కొత్త హీరోయిన్లు అయితే మెగా సినిమా అంటే ఎగిరిగంతేసేవారట. అయితే చిరంజీవి కూడా ఆ హీరోయిన్లతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇప్పటికీ తన పాత బ్యాచ్ తో  అప్పుడప్పుడు కలుస్తుంటారు. 

Also Read: బ్రహ్మముడి కావ్య రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? కొత్తగా వచ్చి భారీగా వసూలు చేస్తున్న బుల్లితెర తార.

34

తన సినిమా కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్లతో కలిసి నటిచారు చిరంజీవి. కాని  ఓ హీరోయిన్  అంటే మాత్రం మెగాస్టార్ కు చాలా ఇష్టమట. ఆమెను  గాఢంగా ప్రేమించారని, పెళ్ళి కూడా చేసుకోవాలి అని అనుకున్నారని అప్పట్లో పుకారు షికారు చేసింది. ఇంతకీ ఆహీరోయిన్ ఎవరో కాదు సుమలత. అవును ఈ తెలుగు హీరోయిన్  చిరంజీవితో కొన్ని సినిమాల్లో నటించింది. చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఎందుకో వీరి మధ్య రూమర్లు వినిపించాయి. మెగాస్టార్ సుమలతను ప్రేమించారని గాసిప్స్ ఫిల్మ్ సర్కిల్ లో తెగ తిరిగాయి. 

Also Read: 400 సినిమాలు, 3 పెళ్లిళ్లు, 6 గురు పిల్లలు, 100 కోట్ల ఆస్తి ఉన్న స్టార్ నటుడు ఎవరో తెలుసా?

44

అయితే అందులో నిజం లేదని ఆతరువాత అందరికి అర్ధం అయ్యింది. ఎందుకంటే సుమలత కన్నడ స్టార్ యాక్టర్ అంబరీష్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇటు  చిరంజీవి స్టార్ కమెడియన్  అల్లు రామలింగయ్య కూతురును సురేఖను పెళ్లాడారు. మరి ఈ పుకార్లు అప్పట్లో ఎందుకు వచ్చాయోఏమో తెలియదు. ఈ ఇద్దరు స్టార్లు మాత్రం తమ  కెరీర్ ను, ఫ్యామిలీ లైఫ్ ను బ్యాలెన్స్ చేస్తూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేశారు. 

Also Read:RRR కంటే ముందు రామ్ చరణ్ , ఎన్టీఆర్ కాంబినేషన్ లో మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved