పెద్ద స్టార్ కాస్టింగ్ లేకుండా, పెద్ద ఖర్చు లేకుండా కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఉపయోగించి రూపొందించిన మూవీ గురించి ఇందులో తెలుసుకుందాం.
- Home
- Entertainment
- Telugu Cinema News Live: ఫస్ట్ AI సినిమా రివ్యూ - రూ.10 లక్షల్లో అద్భుతం, ఆడియెన్స్ ని ఆకట్టుకుందా?
Telugu Cinema News Live: ఫస్ట్ AI సినిమా రివ్యూ - రూ.10 లక్షల్లో అద్భుతం, ఆడియెన్స్ ని ఆకట్టుకుందా?

తెలుగు ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
Telugu Cinema Liveఫస్ట్ AI సినిమా రివ్యూ - రూ.10 లక్షల్లో అద్భుతం, ఆడియెన్స్ ని ఆకట్టుకుందా?
Telugu Cinema Liveనారా రోహిత్ మిస్ చేసుకున్న 100 కోట్ల మూవీ ఏంటో తెలుసా? పడితే పాన్ ఇండియా స్టారే
నారా రోహిత్ ఇటీవల `భైరవం` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఓ ఇంటర్వ్యూలో రోహిత్ మాట్లాడుతూ, వంద కోట్ల మూవీని మిస్ చేసుకున్నట్టు తెలిపారు.
Telugu Cinema Liveటీవీ ఇండస్ట్రీలో పశువుల్లా చూస్తారు.. `రానా నాయుడు` నటి సంచలన ఆరోపణలు, వైరల్
టీవీ ఇండస్ట్రీలో తన అనుభవాలను నటి సుర్వీన్ చావ్లా పంచుకున్నారు. పని వాతావరణం, ట్రీట్‌మెంట్‌పై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. 'కహీ తో హోగా' సెట్‌లో చేదు అనుభవాలను ఆమె ప్రస్తావించారు.
Telugu Cinema Liveచేతిలో సినిమాల్లేవ్, కానీ కోట్లు సంపాదిస్తున్న అనుష్క శర్మ.. విరాట్ కోహ్లీ వైఫ్ ఆదాయం తెలిస్తే షాకే
క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఆదాయం ఎంతో తెలుసా? సినిమాలు లేకపోయినా ఆమె నెలకు ఎన్ని కోట్లు సంపాదిస్తుందో తెలుసా?
Telugu Cinema Liveజాక్వెలిన్, నర్గీస్, నోరా ఫతేహి.. `హౌస్‌ఫుల్ 5` హీరోయిన్ల నో మేకప్ లుక్, గుర్తు పట్టగలరా?
`హౌస్‌ఫుల్ 5` సినిమాలో నటించిన నటీమణుల మేకప్ లేని లుక్ చూసి మీరు ఆశ్చర్యపోతారు. వీరిని మేకప్ లేకుండా చూసి గుర్తు పట్టగలరా?
Telugu Cinema Liveచిన్మయి సింగర్‌గా బ్యాన్ చేయడానికి కారణమేంటి? ఆ స్టార్ రైటర్‌తో గొడవే కారణమా?
డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పాపులర్ అయిన చిన్మయి మంచి గాయని కూడా. ఆమె గతంలో చాలా సినిమాలకు పాటలు పాడింది. అయితే గాయనిగా ఆమెకి తమిళంలో ఇటీవల అవకాశాలు ఎందుకు రావట్లేదో చాలా మందికి తెలీదు. ఆ కథేంటో ఇందులో తెలుసుకుందాం.
Telugu Cinema Liveదళపతి విజయ్ కొంప ముంచిన కమల్ హాసన్.. `జన నాయగన్` చిత్రానికి కూడా బ్యాన్ తప్పదా?
కమల్ హాసన్ `థగ్ లైఫ్` సినిమా వల్ల దళపతి విజయ్ నటించిన `జన నాయగన్` చిత్రానికి కొత్త చిక్కు వచ్చి పడింది. ఈ మూవీపై కూడా బ్యాన్ తప్పదా?
Telugu Cinema Live`హరిహర వీరమల్లు` నుంచి క్రిష్ తప్పుకోవడానికి కారణమిదే, ఓపెన్ అయిన నిర్మాత.. క్లైమాక్స్ లో కట్టప్ప ఎపిసోడ్
పవన్ కళ్యాణ్ నటిస్తున్న `హరిహర వీరమల్లు` మూవీకి మొదట దర్శకుడు క్రిష్. ఆయన తప్పుకోవడంతో జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. మరి క్రిష్ తప్పుకోవడానికి కారణమేంటో నిర్మాత ఏఎం రత్నం వెల్లడించారు.
Telugu Cinema Live`రానా నాయుడు` సీజన్ 2 ట్రైలర్.. కుటుంబం కోసం రానా, వెంకీ పోరాటం ఈసారి నెక్ట్స్ లెవల్
బాబాయ్, అబ్బాయి వెంకటేష్, రానా దగ్గుబాటి కలిసి `రానా నాయుడు` వెబ్ సిరీస్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ సీజన్ 2 ట్రైలర్ వచ్చింది.
Telugu Cinema Liveశేఖర్ కమ్ముల అభిమానంపై చిరంజీవి ఎమోషనల్ నోట్.. గిఫ్ట్ గా ఏం ఇచ్చారో తెలుసా?
దర్శకుడు శేఖర్ కమ్ముల చిత్ర పరిశ్రమలోకి వచ్చి 25ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా తన సెలబ్రేషన్ చిరంజీవి సమక్షంలో జరుపుకున్నారు. దీనిపై మెగాస్టార్ పోస్ట్ వైరల్ అవుతుంది.
Telugu Cinema Live50 కోట్లతో సినిమా తీస్తే 60కోట్ల నష్టం తెచ్చిన బాలయ్య సినిమా ఏంటో తెలుసా? తండ్రికోసం సాహసం, ఊహించని దెబ్బ
బాలకృష్ణ కెరీర్‌లో చాలా ప్లాఫ్‌లున్నాయి. కానీ ఒక సినిమా మాత్రం ఆయన్ని గట్టిగా దెబ్బకొట్టింది. తండ్రి కోసం రిస్క్ చేస్తే భారీ నష్టాలను తెచ్చిపెట్టింది.
Telugu Cinema Liveక్షమాపణ చెప్పండి, కమల్ హాసన్ కు హైకోర్టు స్ట్రాంగ్ వార్నింగ్
ప్రముఖ సినీనటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ కు కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఆయన చేసిన "కన్నడం తమిళం నుంచే పుట్టిన భాష" అనే వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన కోర్టు, భావప్రకటనా స్వేచ్ఛను దుర్వినియోగం చేయొద్దని హితవు పలికింది.
Telugu Cinema Liveఏపీ సీఎం చంద్రబాబును కలిసిన నాగార్జున, అఖిల్ పెళ్లికి ప్రత్యేకంగా ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఉండవల్లిలో ఉన్న సీఎం క్యాంపు కార్యాలయనికి వెళ్లిన నాగార్జున, చంద్రబాబును తన కొడుకు పెళ్లికి ప్రత్యేకంగా ఆహ్వానించారు.
Telugu Cinema Liveతగ్గేది లేదంటున్న కమల్ హాసన్, థగ్ లైఫ్ విషయంలో హైకోర్టును ఆశ్రయించిన స్టార్ హీరో
కన్నడ వివాదంపై తగ్గేది లేదు అంటున్నారు కమల్ హాసన్. తన వ్యాఖ్యల విషయంలో సారి చెప్పేది లేదంటున్నారు. అటు కన్నడ సంఘాటు, ఫిల్మ్ ఛాంబర్ మాత్రం సారి చెపితేనే థగ్ లైఫ్ రిలీజ్ అవుతుందన్నారు. ఈక్రమంలో కమల్ హాసన్ హైకోర్టు ను ఆశ్రయించారు.
Telugu Cinema Liveప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే, రాజాసాబ్ నుంచి సాలిడ్ అప్డేట్ ఇచ్చిన టీమ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ నుంచి నెక్ట్స్ థియేటర్లలోకి రాబోతున్న సినిమా రాజా సాబ్. ఈ మూవీ నుంచి ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయ్యేలా ఓ అప్ డేట్ వచ్చింది.
Telugu Cinema Liveనయనతారకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ధనుష్, సర్కస్ లు తర్వాత అంటూ ఇచ్చిపడేసిన స్టార్ హీరో.
సౌత్ స్టార్ హీరో ధనుష్ కు కోపం వచ్చింది. ఇక చాలు ఆపండి, మీ సర్కస్ లు నా ముందు కాదు, ఎంత ప్రయత్నంచేసినా ఒక్క ఇటుక కూడా కదపలేరు, పక్కకెళ్లి ఆడుకోండంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు స్టార్ హీరో. ఇంతకీ ఆయన వార్నింగ్ నయనతారకేనా?
Telugu Cinema Liveబాలయ్య ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసి, ఆ ఇంటికే కోడలిగా వెళ్లిన హీరోయిన్ ఎవరో తెలుసా?
నందమూరి నటసింహం బాలయ్య తో ఎన్నో సినిమాల్లో రొమాన్స్ చేసిన హీరోయిన్.. ఆతరువాత ఆ ఇంటికే కోడలిగా వెళ్లిందని మీకు తెలుసా? ఇంతకీ ఎవరా స్టార్ హీరోయిన్.?
Telugu Cinema Liveగుడ్ న్యూస్ చెప్పిన మహేష్ విట్టా, సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్
యూట్యూబర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి, కామెడీ వీడియోలతో ఆడియన్స్ ను అలరించి, బిగ్ బాస్ షోతో మరింత దగ్గరై, సినిమాల్లో బిజీ అయిన మహేష్ విట్టా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు. ఓ ఎమోషనల్ పోస్ట్ ద్వారా తన ఆనందాన్ని షేర్ చేసుకున్నాడు