- Home
- Entertainment
- జాక్వెలిన్, నర్గీస్, నోరా ఫతేహి.. `హౌస్‌ఫుల్ 5` హీరోయిన్ల నో మేకప్ లుక్, గుర్తు పట్టగలరా?
జాక్వెలిన్, నర్గీస్, నోరా ఫతేహి.. `హౌస్‌ఫుల్ 5` హీరోయిన్ల నో మేకప్ లుక్, గుర్తు పట్టగలరా?
`హౌస్‌ఫుల్ 5` సినిమాలో నటించిన నటీమణుల మేకప్ లేని లుక్ చూసి మీరు ఆశ్చర్యపోతారు. వీరిని మేకప్ లేకుండా చూసి గుర్తు పట్టగలరా?
16

Image Credit : సోషల్ మీడియా
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఒరిజినల్ లుక్
ఈ ఫోటోలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మేకప్ లేకుండా కనిపిస్తున్నారు. కాకపోతే మేకప్ లేకపోయినా ఆమె చాలా అందంగానే ఉండటం విశేషం.
26
Image Credit : సోషల్ మీడియా
మేకప్ లేకుండా `హరిహర వీరమల్లు` నటి
`హరిహర వీరమల్లు` నటి నర్గీస్ ఫక్రీ నో మేకప్ లుక్‌లో కూడా బాగానే ఉంది. ఆమె అందం ఏమాత్రం తగ్గలేదని చెప్పొచ్చు.
36
Image Credit : సోషల్ మీడియా
చిత్రాంగదని గుర్తు పట్టడం కష్టమే
చిత్రాంగద సింగ్ మేకప్ లేకుండా చాలా కొత్తగా కనిపిస్తున్నారు. ఈ ఫోటో చూసి నెటిజన్లు ఆమెను గుర్తు పట్టలేకపోతున్నామని అంటున్నారు.
46
Image Credit : సోషల్ మీడియా
సౌందర్య శర్మని గుర్తించడం కష్టమే
`హౌస్‌ఫుల్ 5`లో కనిపించే సౌందర్య శర్మను మేకప్ లేకుండా చూసి గుర్తుపట్టడం చాలా కష్టమే. రియాలిటీకి చాలా భిన్నంగా ఉంది.
56
Image Credit : సోషల్ మీడియా
సోనమ్ బజ్వా కూడా మేకప్ లేకుండా కొత్తగా ఉంది
ఈ ఫోటోలో సోనమ్ బజ్వా నో మేకప్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆమె కూడా మేకప్‌కి, రియాలిటీకి చాలా డిఫరెంట్స్ ఉంది.
66
Image Credit : సోషల్ మీడియా
నోరా ఫతేహి
తెలుగులో స్పెషల్ సాంగ్స్ లో దుమ్మురేపిన నోరా ఫతేహి ఇప్పుడు `హౌస్‌ఫుల్ 5`లో క్యామియో పాత్రలో నటించింది. మేకప్ లేకుండా ఆమెను గుర్తు పట్టలేకపోతున్నారు అభిమానులు.
Latest Videos