కిమ్ శర్మ సోషల్ మీడియా పోస్ట్స్ వైరల్ గా మారాయి. 41ఏళ్ల కిమ్ శర్మ ఇప్పటికీ జీరో సైజు ప్యాక్ మైంటైన్ చేస్తున్నారు. తన వెల్ టోన్డ్ బాడీని ప్రదర్శిస్తూ కిమ్ శర్మ రచ్చ చేశారు. జీవితాన్ని ఆస్వాదించడానికి మనసు ఉండాలి కాని, వయసుదేముంది అన్నట్లు ఉంది అమ్మడు వ్యవహారం. 

హాట్ బ్యూటీ కిమ్ శర్మ సండే వెకేషన్ తనదైన శైలిలో సెలెబ్రేట్ చేసుకున్నారు. సండే నాడు బీచ్ వెకేషన్ కి చెక్కేసిన అమ్మడు, హాట్ హాట్ డ్రెస్ లలో సాగర తీరాన్ని వేడెక్కించింది. స్కై బ్లూ టాప్, డెనిమ్ షార్ట్స్ వేసుకొని, సన్ గ్లాసెస్ పెట్టుకొని బీచ్ లో చక్కర్లు కొట్టారు. కిమ్ తన బీచ్ వెకేషన్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసి, తన హ్యాపీ మూమెంట్స్ ఫ్యాన్స్ తో పంచుకున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కిమ్ శర్మ సోషల్ మీడియా పోస్ట్స్ వైరల్ గా మారాయి. 41ఏళ్ల కిమ్ శర్మ ఇప్పటికీ జీరో సైజు ప్యాక్ మైంటైన్ చేస్తున్నారు. తన వెల్ టోన్డ్ బాడీని ప్రదర్శిస్తూ కిమ్ శర్మ రచ్చ చేశారు. జీవితాన్ని ఆస్వాదించడానికి మనసు ఉండాలి కాని, వయసుదేముంది అన్నట్లు ఉంది అమ్మడు వ్యవహారం. 

View post on Instagram

2002లో విడుదలైన ఖడ్గం మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కిమ్ శర్మ, హిందీలో ఎక్కువగా సినిమాలు చేశారు. మోడల్ గా పలు బ్రాండ్స్ కి ప్రచారకర్తగా ఉన్న కిమ్ శర్మ హీరోయిన్ గా అంతగా ప్రాచుర్యం పొందలేదు. ఫేడ్ అవుట్ దశలో తెలుగులో ఆమె వరుసగా ఐటమ్ నంబర్స్ చేశారు. మగధీర, ఆంజనేయులు చిత్రాలలో కిమ్ ఐటెం సాంగ్స్ చేయడం జరిగింది. 2010లో విడుదలైన యాగం ఆమె చివరి చిత్రం. 

View post on Instagram