చందమామ అందాల డోస్ పెంచేసిందిగా

First Published 9, Apr 2018, 12:17 PM IST
Kajal Agarwal Stunning look in zee apsara awards
Highlights
కాజల్ కూడా స్టార్ట్ చేసింది

అందాల చందమామ కాజల్ అగర్వాల్ కు గ్లామర్ షో కొత్తేమీ కాదు. కాకపోతే గతంలోలాగా ఇప్పుడు లేదు. ఇంతముందు ఇప్పుడు పెద్దగా ఆఫర్లు కూడా లేవు. అందుకే కాబోలు ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచింది. ఈ సుందరాంగి తన స్టైలింగ్ లో చాలా మార్పులు తీసుకొచ్చేసింది.  క్లీవేజ్ షోకుల ప్రదర్శనకు కూడా ఏ మాత్రం వెనకాడడం లేదు. కాకపోతే గతంలో ఈ ప్రదర్శనను కూడా బాలీవుడ్ కే పరిమితం చేసేది.

కానీ ఈ మధ్యన చందమామ అటెండ్ అయిన ఏ ఈవెంట్ అయినా సరే.. క్లీవేజ్ షో చేసి దుమ్మురేపుతోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ జీ అప్సర అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొంది. ఈ ఈవెంట్ కు బ్లాక్ డ్రెస్ లో అటెండ్ అయిన కాజల్.. తన డ్రెసింగ్ మెరుపులతో పాటు.. అందాల షైనింగ్ కూడా బాగానే చూపించింది. కెమేరా ముందు ఒ రేంజ్ లో సోయగాలతో రచ్చ చేసి పారేసింది. ఇలా కనిపించి అలా మాయమవడం మాత్రమే కాకుండా.. చిట్ చాట్ లలో కూడా అలాగే పాల్గొని అందాలతో చూపరులకు కనువిందు చేసింది.
 

loader