Asianet News TeluguAsianet News Telugu

వర్మ ఓ పిచ్చి కుక్క... వాడిని చెప్పుతో కొడతారు : రాకేష్ మాస్టర్

  • వర్మపై నిప్పులు చెరిగిన రాకేష్ మాస్టర్
  • వర్మకి గుడ్ మార్నింగ్ చెప్తే టైమ్ వేస్ట్ అంటాడు
Dance master Rakesh interview ram gopal varma should be punished

 రాకేష్ మాస్టర్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో రాంగోపాల్ వర్మలపై ధ్వజమెత్తాడు. వారిద్దరిపై దారుణమైన కామెంట్లు చేశాడు. రాకేష్ మాస్టర్ వెల్లడించిన విషయాలు ఆయన మాటల్లోనే..

Dance master Rakesh interview ram gopal varma should be punished


సర్కార్ సినిమా నుంచి రాంగోపాల్ వర్మ అంటే చాలా ఇష్టం. 5డీ కెమెరాలతో సినిమాను నాశనం చేస్తున్నాడని ఒక వ్యక్తి ఆయనను తిడితే నేను ఒప్పుకోలేదు. కానీ అతడిని కలిసిన తర్వాత వర్మ వెధవ.. అతను ఓ శాడిస్టు అని తెలిసింది. ఏ సమయానికి వర్మ ఎలా ఉంటాడో ఆయన అసిస్టెంట్లకే తెలియదు.గుడ్ మార్నింగ్, నమస్తే పెట్టిన నచ్చదు వర్మకు. టైం వేస్ట్ అని భావించే వ్యక్తి పుట్టడమే వేస్ట్. రౌడీ సినిమా షూటింగ్‌లో రక్తానికి రక్తం అనే పాట విషయంలో అమ్మాయిలను పక్కన పెట్టుకొని చాలా దారుణంగా బిహేవ్ చేశాడు. దాంతో ఆ సినిమా నుంచి బయటకు వచ్చాను.ఇంకా హిందూ సంప్రదాయం చచ్చిపోలేదు. మన సంప్రదాయన్ని మంట గలుపుతున్నాడు. జీఎస్టీ ద్వారా సెక్స్ బహిరంగం చేసిన వర్మను చెప్పుతో కొడుతారు. బట్టలు ఊడదీసి ఎక్కడో వర్మ కొట్టడం ఖాయం. సర్కార్ లాంటి గొప్ప సినిమాను తీసిన నీవు తప్పదారి పడుతున్నావు.నా ఇష్టం వచ్చినట్టు తీస్తాను అంటే కుదరదు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి జీఎస్టీ లాంటి బూతు సినిమాను తీస్తే గవర్నమెంట్ నిఘా ఉంటుంది. ఇలాంటి సినిమాను తీసిన వర్మకు తగిన గుణపాఠం చెబుతారు. పెళ్లి కాకముందే వాడు అన్ని నేర్చుకోవాలంటున్నాడు వాడు అని వర్మపై ధ్వజమెత్తాడు.

Dance master Rakesh interview ram gopal varma should be punished


జీఎస్టీ తీసిన మహిళలందరూ పక్కాగా ప్లాన్ చేసి ఎక్కడ ఉంటాడో అని తెలుసుకోవాలి. కారులో వెళితే వాడిని (వర్మ) నడిరోడ్డు మీద దించి బట్టలూడదీసి కొట్టాలి. ఇదంతా జీఎస్టీ పార్ట్2కు ముందే జరిగాలి. మహిళ కార్యకర్తలకు నేను కోరుతున్నాను.తన తల్లితో కలిసి జీఎస్టీ చూశానని చెప్పుతున్న వర్మకు కుక్కకు ఉన్న విశ్వాసం లేదు. జీఎస్టీ లాంటి చిత్రాలు వస్తే మహిళలపై యువకుల దృక్పథం మారుతుంది. కాబట్టి మహిళలు మేల్కొనాలి. వాడి (వర్మ)ని ఎందుకు వదిలేస్తున్నారో అర్థం కావడం లేదు. వాడిని వదిలేస్తే పిచ్చికుక్కలా మారుతాడు. పిచ్చిపట్టిన వర్మకు గుండు కొట్టించి, గాడిద మీద మహిళలు ఊరేగించాలి. అప్పుడు మరొకడు ఇలాంటి చేష్టలు చేయకుండా ఉంటారు.

Follow Us:
Download App:
  • android
  • ios