త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం అరవింద సమేత. గతంలో ఎప్పుడు లేని విధంగా జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా ద్వారా కెరీర్ లో మంచి ఓపెనింగ్స్ ను అందుకున్న హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ సినిమాకు దసరా అనంతరం కొంత కలెక్షన్స్ తగ్గాయి. 

లాభాలు వస్తున్న సమయంలో సినిమా కలెక్షన్స్ డౌన్ అవ్వకూడదని చిత్ర యూనిట్ అన్ని వర్గాల ప్రేక్షకులను మరింతగా ఆకర్షిస్తోంది. సినిమాకు సంబందించిన ప్రోమోలను రిలీజ్ చేస్తూ ఆడియెన్స్ ను ఆకర్షిస్తోంది. రీసెంట్ గా రెడ్డమ్మ తల్లి పాత్రకు సంబందించిన ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. 

ఆ పాత్రలో నటించిన ఈశ్వరి రావ్ ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.త్రివిక్రమ్ డైలాగ్స్ కథకు తగ్గట్టు ఎమోషన్ కి కరెక్ట్ గా మ్యాచ్ అవ్వడంతో సినిమా బాగా ఆకట్టుకుంది.ఇక పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో దేవయాని, సుప్రియ పథక్, ఈశా రెబ్బా, సితారా వంటి వారు ప్రముఖ పాత్రల్లో కనిపించిన సంగతి తెలిసిందే. 

 

                                                                             

 

సంబంధిత వార్తలు..

ఎన్టీఆర్ కి మరో రూ.8 కోట్లు కావాలి!

నందమూరి కలయిక..వాళ్లకు మింగుడుపడటం లేదా..?

హీరోయిన్ పై బాలయ్య కవిత.. సోషల్ మీడియాలో విమర్శలు!

ఏ యాక్టర్ తో ఫోటో దిగలేదు.. కానీ వీరితో దిగా: జగపతిబాబు

తారక్, నేను చేసే సినిమాలు మరెవరూ చేయలేరు: నందమూరి బాలకృష్ణ!

బాబాయ్ కోసం తారక్ ఎమోషనల్ స్పీచ్.. @ అరవింద సమేత సక్సెస్ మీట్!

నాన్న లేని లోటుని బాబాయ్ తీర్చేశారు: కల్యాణ్ రామ్!

బాలయ్య చేతుల మీదుగా తారక్ కి షీల్డ్!

అరవింద సక్సెస్ మీట్ లో బాలయ్య.. ఇప్పుడే ఎందుకు వస్తున్నట్టు?

'అరవింద సమేత' కథ నాది.. త్రివిక్రమ్ నన్ను మోసం చేశాడు: ప్రముఖ రచయిత ఆరోపణలు!

'అరవింద సమేత' ఫస్ట్ వీక్ కలెక్షన్స్!

త్రివిక్రమ్ పై కామెంట్లు.. ఎన్టీఆర్ ఘాటు సమాధానం!

'అరవింద సమేత'కి అక్కడ అవమానం!

'అరవింద సమేత'కి అక్కడ పెద్ద దెబ్బే!