దాదాపు 280కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించిన సైరా సినిమా రిలీజ్ అనంతరం సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని చెప్పవచ్చు. ఎప్పుడు లేని విధంగా వరల్డ్ వైడ్ గా ఈ హిస్టారికల్ ఫిల్మ్ రిలీజ్ కాబోతోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఇదొక మైల్ స్టోన్ గా ఉండాలని తనయుడు రామ్ చరణ్ ఎంతగా ఆలోచించాడో అర్ధమవుతోంది.

ఓక సాంగ్ కోసం ఎంత భారీగా ఆలోచించినా వెయ్యి మంది కంటే ఎక్కువగా పాల్గొనరు. కానీ. సైరా లో హైలెట్ గా ఉండేలా ఉయ్యాలవాడ పెళ్లి ని చూపించనున్నారు. అనంతరం జాతర సాంగ్ ని కూడా భారీ స్థాయిలో చిత్రీకరించారట. ఆ సాంగ్ లో 4,500మంది డ్యాన్సర్లు పాల్గొన్నారట. అందరితో 14రోజుల పాటు షూటింగ్ నిర్వహించారు. గతంలో ఎవరు చేయని విధంగా ఈ సాంగ్ ని షూట్ చేశారట.  

మరి ఆ సాంగ్ అభిమానులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. కొణిదెల ప్రొడక్షన్ లో రామ్ చరణ్ నిర్మించిన సైరా నరసింహారెడ్డిని సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. అమితాబ్ బచ్చన్ - సుదీప్ - విజయ్ సేతుపతి వంటి స్టార్ హీరోలు కూడా సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబర్ 1న ఓవర్సీస్ లో సినిమా ప్రీమియర్స్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

'సైరా'కి ఇక అడ్డులేదు.. ఉయ్యాలవాడ కుటుంబీకులకు షాక్!

పవన్ కళ్యాణ్ కూడా సైరా కథ అడిగాడు.. మా డైలాగ్స్ లేకున్నా పర్వాలేదు!

బ్రేకింగ్: సైరాకు హైకోర్టులో షాక్.. ఏం జరగబోతోంది!

సైరా ట్రైలర్, టీజర్ ఎఫెక్ట్.. హిందీలో ఆశ్చర్యపరిచేలా!

'సైరా' ప్రీమియర్ షో కలెక్షన్లు.. రికార్డులు బద్ధలవ్వాల్సిందే!

సైరా : నొస్సం కోట యుద్ధం విశేషాలు 

లీకైంది: ‘సైరా నరసింహారెడ్డి’ మెయిన్ ట్విస్ట్ ఇదే!

మెగాస్టార్ సైరా ఫీవర్: భోజన ప్రియులకు బంపర్ ఆఫర్లు

హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న సైరా టికెట్లు.. బెంగుళూరులో స్పెషల్ షోలు!

సిరివెన్నెల లిరిక్స్.. వాళ్ళిద్దరి వాయిస్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

'సైరా' సెన్సార్ కంప్లీట్.. సినిమా రన్ టైం ఎంతో తెలుసా!