MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Annagaru Vostaru:అన్నగారు వస్తారా ? రారా ? బాలకృష్ణ తర్వాత కార్తీ సినిమాకు చుక్కలు చూపిస్తున్న హైకోర్టు

Annagaru Vostaru:అన్నగారు వస్తారా ? రారా ? బాలకృష్ణ తర్వాత కార్తీ సినిమాకు చుక్కలు చూపిస్తున్న హైకోర్టు

Karthi ‘Annagaru Vostaru’ : కార్తీ నటించిన 'అన్నగారు వస్తారు' సినిమా డిసెంబర్ 12న విడుదల కావాల్సి ఉండగా, అనుకున్న ప్రకారం రిలీజ్ చేయడంలో సమస్యలు తలెత్తాయి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Dec 10 2025, 08:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కార్తీ నటించిన అన్నగారు వస్తారు
Image Credit : Studio Green Official Instagram

కార్తీ నటించిన అన్నగారు వస్తారు

ఈ ఏడాది ముగియడానికి ఇంకా 20 రోజులు మాత్రమే ఉండగా, ఇప్పటివరకు కార్తీ నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. డిసెంబర్ 12న 'వా వాతియార్' రిలీజ్ కావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘అన్నగారు వస్తారు’ అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. కానీ, దీనికి చెన్నై హైకోర్టు బ్రేక్ వేసింది. ఆ వివరాలు పూర్తిగా చూద్దాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నలన్ కుమారస్వామి దర్శకత్వంలో..
Image Credit : Studio Green Official Instagram

నలన్ కుమారస్వామి దర్శకత్వంలో..

డైరెక్టర్ నలన్ కుమారస్వామి దర్శకత్వంలో కార్తీ హీరోగా వస్తున్న సినిమా 'వా వాతియార్'. ఈ సినిమా పూర్తిగా ఎంజీఆర్ సినిమా డైలాగులతో రూపొందింది. ఈ చిత్రంలో ఎంజీఆర్ కు సంబంధించిన సన్నివేశాలు ఉంటాయని అంచనా. జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.

Related Articles

Related image1
Chiranjeevi: చిరంజీవితో పోటీ, అది నచ్చకే ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోయా.. నిజాలు బయటపెట్టిన క్రేజీ హీరో
Related image2
అల్లు అర్జున్ కొంప ముంచిన అల్లు అరవింద్, కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్..పండగ చేసుకున్న స్టార్ హీరో కొడుకు
35
పలుమార్లు రిలీజ్ వాయిదా
Image Credit : X

పలుమార్లు రిలీజ్ వాయిదా

ఈ సినిమాలో కార్తీతో పాటు కృతి శెట్టి, సత్యరాజ్, రాజ్‌కిరణ్, ఆనందరాజ్, కరుణాకరన్ లాంటి చాలా మంది ప్రముఖులు నటించారు. కృతి శెట్టికి ఇది మొదటి తమిళ సినిమా. గత 2 ఏళ్లుగా తీస్తున్న ఈ సినిమాను మొదట పొంగల్ కు రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. ఆ తర్వాత డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉన్నా, అప్పుడు కూడా రిలీజ్ కాలేదు.

45
'అన్నగారు వస్తారు'పై కోర్టులో పిటిషన్ 
Image Credit : Studio Green Official Instagram

'అన్నగారు వస్తారు'పై కోర్టులో పిటిషన్ 

తర్వాత డిసెంబర్ 12న విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే సినిమా విడుదలను ఆపాలని చెన్నై హైకోర్టు ఆదేశించింది. నిర్మాత జ్ఞానవేల్ రాజా, అర్జున్ లాల్ సుందర్ దాస్ నుంచి రూ.21.78 కోట్లు అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించలేదు. ఆ డబ్బు చెల్లించే వరకు సినిమాపై నిషేధం విధించాలని లాల్ సుందర్ కోర్టులో పిటిషన్ వేశారు.

55
అన్నగారు వస్తారా ? రారా ?
Image Credit : X

అన్నగారు వస్తారా ? రారా ?

ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, రూ.21.78 కోట్లు చెల్లించే వరకు సినిమా విడుదలను నిలిపివేయాలని ఆదేశించింది. దీంతో డిసెంబర్ 12న సినిమా విడుదల కావడం కష్టమే. ప్రకటించినట్లు రిలీజ్ అవుతుందా లేదా మళ్లీ వాయిదా పడుతుందా చూడాలి. ఒకవేళ వాయిదా పడితే క్రిస్మస్ పండుగకు విడుదలయ్యే అవకాశం ఉంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan Net Worth: మెగా హీరో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆస్తి ఎంతో తెలుసా? పవర్ స్టార్ రెమ్యునరేషన్ ఎంతంటే?
Recommended image2
Jabardasth: సుధీర్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు.. బోరున ఏడ్చిన రష్మీ గౌతమ్.. జబర్దస్త్ లో ఎమోషనల్ సీన్..
Recommended image3
OTT Horror Movie: ఆ రోడ్డులో వెళ్తే మాయం.. ప్రయాణికులను భయపెడుతున్న దెయ్యం సినిమా
Related Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవితో పోటీ, అది నచ్చకే ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోయా.. నిజాలు బయటపెట్టిన క్రేజీ హీరో
Recommended image2
అల్లు అర్జున్ కొంప ముంచిన అల్లు అరవింద్, కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్..పండగ చేసుకున్న స్టార్ హీరో కొడుకు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved