Asianet News TeluguAsianet News Telugu

'అరవింద సమేత' సెన్సేషనల్ రికార్డ్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తొలిరోజు నుండే హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూనే ఉంది

100 crores gross in first weekend for aravinda sametha
Author
Hyderabad, First Published Oct 15, 2018, 9:42 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తొలిరోజు నుండే హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూనే ఉంది.

అటు ఓవర్సీస్ లో, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తన జోరు ప్రదర్శిస్తూనే ఉంది. ఎన్టీఆర్ నట విశ్వరూపం, త్రివిక్రమ్ మాటలు ఈ సినిమా స్థాయిని పెంచేశాయి. ఈ క్రమంలో ఈ సినిమా తొలివారంలోనే రూ.100 కోట్ల గ్రాస్ ని వసూలు చేసినట్లు చిత్రబృందం వెల్లడించింది.

ఇంతటి సక్సెస్ అందించిన అభిమానులకు కృతజ్ఞతలు చెబుతూ ఓ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడీగా పూజా హెగ్డే నటించగా.. పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్ లో జగపతిబాబు నటించాడు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాని రాధాకృష్ణ నిర్మించారు. 

సంబంధిత వార్తలు..

అరవింద సమేత: మూడు రోజుల కలెక్షన్స్!

అరవింద సమేత శాటిలైట్ రైట్స్.. తారక్ కెరీర్ లోనే బెస్ట్ డీల్!

త్రివిక్రమ్ నా బావ.. నా భార్యకు అన్న: ఎన్టీఆర్

అరవింద సమేత: ఫస్ట్ డే కలెక్షన్స్..తారక్ కుమ్మేశాడు!

అరవింద సమేత: యూఎస్ లో న్యూ రికార్డ్!

అభినయ సమేత...('అరవింద సమేత' రివ్యూ)

తారక్ తగ్గట్లేదుగా.. యూఎస్ లో రికార్డ్ కలెక్షన్స్!

యూఎస్ ప్రీమియర్ షో టాక్: అరవింద సమేత

ట్విట్టర్ రివ్యూ: అరవింద సమేత

'అరవింద సమేత' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..!

అరవింద సమేత కోసం స్పెషల్ హాలిడే ఇచ్చేశారు!

‘అరవింద సమేత’విడుదల.. టీడీపీ, వైసీపీ గొడవ

Follow Us:
Download App:
  • android
  • ios