మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్ లో స్టార్ హీరోయిన్. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రాంచరణ్, ప్రభాస్, సూర్య లాంటి స్టార్ హీరోలందరితో తమన్నా రొమాన్స్ చేసింది. ఇటీవల తమన్నాకు హీరోయిన్ గా కాస్త అవకాశాలు తగ్గాయి. కానీ ప్రత్యేకమైన పాత్రలు, ఐటెం సాంగ్స్ లో తమన్నాని అవకాశాలు వరిస్తున్నాయి. 

ఇదిలా ఉండగా తమన్నా తన గ్లామర్ తో ఇప్పటికే యువతలో క్రేజ్ సొంతం చేసుకుంది. తమన్నా అవసరమైన మేరకు వెండితెరపై అందాలు ఆరబోసేందుకు వెనుకాడడు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సెలెబ్రిటీల మధ్య పలు ఛాలెంజ్ లు వైరల్ అవుతున్నాయి. 

అనసూయ సెక్సీ వీడియో.. ఇంటర్నెట్ లో రచ్చ షురూ!

ఇటీవల హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ పిల్లో ఛాలెంజ్ పేరుతో హాట్ ఫోటోలని షేర్ చేసింది. ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా తమన్నా కూడా పిల్లో ఛాలెంజ్ లో హాట్ ఫోజుతో మతిపోగొడుతోంది. పాల మేను లాంటి తన శరీరానికి తమన్నా కేవలం పిల్లో అడ్డుపెట్టుకుని ఫ్లోర్ పై పడుకున్న ఫోజు యువత హృదయాల్లో అలజడి సృష్టించే విధంగా ఉంది. 

ప్రస్తుతం తమన్నా గోపీచంద్ సరసన సీటీమార్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.