బుల్లితెర గ్లామర్ క్వీన్ అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుల్లితెరపై యాంకర్ గా, వెండితెరపై నటిగా అనసూయ దూసుకుపోతోంది. అనసూయ తన అందంతో, చలాకీతనంతో యువతని ఆకర్షిస్తోంది. అంతే కాదు క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ నటనకు ప్రశంసలు దక్కాయి. 

అనసూయ ప్రస్తుతం బుల్లితెరపై పలు కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇదిలా ఉండగా అనసూయ తరచుగా సోషల్ మీడియాలో తన గ్లామరస్ స్టిల్స్ తో యువతని ఆకర్షిస్తోంది. తరచుగా అభిమానులతో అనసూయ సోషల్ మీడియా లైవ్ ద్వారా ముచ్చటిస్తూ ఉంటుంది. 

శేఖర్ కమ్ములని తక్కువగా అంచనా వేసే వారికోసమే ఇది..!

ఇటీవల అనసూయ ఇన్స్టాగ్రామ్ లైవ్ సందర్భంగా అనసూయ సెక్సీగా బిహేవ్ చేసింది. ఆమె తన హెయిర్, శారీ అడ్జెస్ట్ చేసుకునే సందర్భంలో అనసూయ నడుము సొగసు నెటిజన్లని కనువిందు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో రచ్చగా మారింది. 

కొందరు నెటిజన్లు అనసూయ అందాల దేవత అంటూ పొగిడేస్తుండగా.. మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. ఇలా అనవసరంగా గ్లామర్ షో ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా అనసూయకు ఇలాంటి విమర్శలు, ప్రశంసలు కొత్తేమి కాదు.