సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది ఆరంభంలోనే సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా మహేష్ తన కుటుంబ సభ్యులతో ఇంట్లోనే రిలాక్స్ అవుతున్నాడు. మహేష్ ఒకవైపు.. నమ్రత మరోవైపు తమ పిల్లల విశేషాలని ఇద్దరూ సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. 

తాజాగా మహేష్ బాబు తన పిల్లలిద్దరూ గౌతమ్, సీతారాలతో తీసుకున్న సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. అందుకు కారణమే సెల్ఫీలో మహేష్ బాబు సరి కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. మహేష్ బాబు అందం గురించి మాటల్లో వర్ణించడం కష్టం. 

40 ఏళ్ల నితిన్ హీరోయిన్.. బ్రా లెస్ ఫోజులతో సెన్సేషనల్ హాట్

న్యూ లుక్ లో మహేష్ మునిపతి కంటే యంగ్ గా కనిపిస్తూ కుర్ర హీరోలకు మరింత చిక్కులు తెచ్చిపెడుతున్నాడు. మహేష్ అందాన్ని మ్యాచ్ చేయలేక ఇప్పటికే చాలా మంది కుర్ర హీరోలు తంటాలు పడుతున్నాడు. ఇలా మహేష్ యంగ్ లుక్ లోకి మారిపోతే వారికి మరింత కష్టం అవుతుంది. 

లాక్ డౌన్ తర్వాత మహేష్ బాబు పరుశురాం దర్శత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. అలాగే రాజమౌళి దర్శత్వంలో చిత్రం కూడా ఖరారైంది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

My clan is retiring for the night ❤️❤️good nite people 🌟🌟#lockdownlife #staysafe

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on May 16, 2020 at 12:12pm PDT