తన భార్య పుట్టినరోజు పురస్కరించుకొని మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. 'ఎంతగానో ప్రేమించే నా ఇల్లాలికి, జీవిత భాగస్వామికి పుట్టిన రోజు శుభాకాంక్షలు' అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు మహేష్ బాబు.  

నటిగా కంటే సూపర్ స్టార్ మహేష్ బాబు భార్యగా అందరికీ సుపరిచితురాలైంది నమ్రతా. నేడు ఆమె తన 48వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తోంది నమ్రత. తన భార్య పుట్టినరోజు పురస్కరించుకొని మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెప్పారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

'ఎంతగానో ప్రేమించే నా ఇల్లాలికి, జీవిత భాగస్వామికి పుట్టిన రోజు శుభాకాంక్షలు' అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు మహేష్ బాబు. ఆయన అభిమానులు సైతం ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

టాలీవుడ్ టాప్ 10 మూవీస్.. మహేష్, బన్నీ బిగ్ ఫైట్

ఇటీవల విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా సక్సెస్ కావడంతో మహేష్ మంచి జోష్ లో ఉన్నాడు. ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీతో కలిసి న్యూయార్క్ హాలీడే ట్రిప్‌కు వెళ్లారు. అక్కడ తన పిల్లలతో కలిసి తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.


View post on Instagram
View post on Instagram