టాలీవుడ్ టాప్ 10 మూవీస్.. మహేష్, బన్నీ బిగ్ ఫైట్

First Published 22, Jan 2020, 9:44 AM IST

టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డులు ఎప్పటికప్పుడు బద్ధలవుతున్నయి. సినిమా కాస్త క్లిక్కయితే చాలు కలెక్షన్స్ ఒక రేంజ్ లో వస్తున్నాయి. ఇక మహేష్ సరిలేరు నీకెవ్వరు - అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' సినిమాలు కూడా అదే స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటున్నాయి. ఇక టోటల్ గా వరల్డ్ వైడ్ గా అత్యధిక లాభాలని అందించిన టాప్ 10 టాలీవుడ్ మూవీస్ పై ఒక లుక్కేస్తే.. (షేర్స్)

శ్రీమంతుడు  - 84కోట్లు -  డైరెక్టర్  కొరటాల శివ

అరవింద సమేత - 88కోట్లు - డైరెక్టర్ త్రివిక్రమ్

భరత్ అనే నేను - 94కోట్లు : డైరెక్టర్ - కొరటాల శివ

మహర్షి - 101కోట్లు - డైరెక్టర్ వంశీ పైడిపల్లి

ఖైదీ నెంబర్ 150 - 102కోట్లు - డైరక్టర్ వివి.వినాయక్

రంగస్థలం -  119కోట్లు -  డైరెక్టర్  సుకుమార్

సరిలేరు నీకెవ్వరు - 124కోట్లు (+)నాటౌట్ - డైరెక్టర్ అనిల్ రావిపూడి

అల వైకుంఠపురములో - 130కోట్లు(+) నాటౌట్ - డైరెక్టర్ త్రివిక్రమ్

సైరా నరసింహా రెడ్డి -  134కోట్లు  - డైరెక్టర్ -  సురేందర్ రెడ్డి

బాహుబలి  1 (తెలుగు) -183  కోట్లు (షేర్స్)  - : డైరెక్టర్ -  రాజమౌళి

బాహుబలి 2 (తెలుగు వెర్షన్స్) 310కోట్లు (షేర్స్) : డైరెక్టర్ - రాజమౌళి

loader