నల్లమల సమీపంలో స్వయంభూగా వెలిసిన ఎటువంటి మహానంది క్షేత్రంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నారు... దసరా ఉత్సవాలు తొమ్మిదవ రోజు కావడంతో వారికి ప్రత్యేక పూజలు అలంకారాలు చేశారు... ఆలయ పండితులు....ఈ క్షేత్రంలో ఈరోజు తో  నవదుర్గా అలంకారం మరియు సహస్ర దీపోత్సవం ముగిసింది...

శాస్త్రం ప్రకారం సహస్ర దీపాల ఉద్వాసన చేశారు ఆలయ వేద పండితులు...వుస్త్సవాల చివరి ముగింపు రోజు మహానంది ఆలయ పరిసరాల్లో ఉరుములు,మెరుపులతో కుడినటువంటి భారీ వర్షం కురువటం తో అమ్మవారి గ్రామోత్సవం రద్దు చేశారు ఆలయ అధికారులు.