Asianet News TeluguAsianet News Telugu
895 results for "

Celebrations

"
mahatma favourite song abide with me dropped in republic days beating retreatmahatma favourite song abide with me dropped in republic days beating retreat

Republic day 2022: ముగింపు కార్యక్రమంలో మహాత్ముడికి ఇష్టమైన పాట తొలగింపు

గణతంత్ర దినోత్సవ వేడుకలు కొన్ని రోజుల నుంచి చర్చలోనే ఉన్నాయి. ముఖ్యంగా శకటాల వివాదంతో ఎక్కువ కాలం అటు కేంద్రం, ఇటు పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో చర్చ జరిగింది. తాజాగా, కేంద్రం తీసుకున్న మరో నిర్ణయం చర్చనీయాంశం అవుతున్నది. రిపబ్లిక్ డే బీటింగ్ రీట్రీట్ కార్యక్రమంలో మహాత్మా గాంధీకి ఇష్టమైన పాటను కేంద్రం తొలగించింది. ఈ బీటింగ్ రీట్రీట్ కోసం ఎంపిక చేసిన 26 పాటల్లో ‘అబైడ్ విత్ మీ’ లేదు. గతేడాది కూడా ఈ పాటను తొలగించింది. కానీ, వ్యతిరేకత రావడంతో మళ్లీ చేర్చింది.

NATIONAL Jan 22, 2022, 6:13 PM IST

Republic Day celebrations: 1,000-drone display to be part of Beating the Retreat ceremonyRepublic Day celebrations: 1,000-drone display to be part of Beating the Retreat ceremony

Republic Day: గణతంత్ర వేడుకలల్లో 1000 డ్రోన్లతో ప్రదర్శన

Republic Day celebrations: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటాల ఇతివృత్తంగా.. గణతంత్ర వేడుకలల్లో 1000 డ్రోన్లతో ప్రదర్శన నిర్వ‌హించ‌నున్నారు. జ‌న‌వ‌రి 29న జరిగే బీటింగ్ ది రిట్రీట్ వేడుకలో భాగంగా మొట్టమొదటిసారిగా 1,000 డ్రోన్ల‌తో ప్రదర్శన నిర్వ‌హించ‌నున్నారు. 
 

NATIONAL Jan 19, 2022, 4:29 AM IST

Lavanya Tripathi Sankranthi CelebrationsLavanya Tripathi Sankranthi Celebrations

Lavanya Tripathi: సంక్రాంతి ముగ్గులో ముద్దబంతి పువ్వులా ముద్దుగా ఉన్న లావణ్య..

ముగ్గుల పండక్కి స్పెషల్ గా సందడి చేస్తుంది హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi). తన ఇంట్లో తాను స్వయంగా వేసి ముగ్గు చూపిస్తూ.. కుర్రాళ్లను ముగ్గులోకి దింపుతుంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతుంది.

Entertainment Jan 16, 2022, 4:52 PM IST

Balakrishna celebrates sankranthi along with his sistersBalakrishna celebrates sankranthi along with his sisters
Video Icon

సోదరి పురందేశ్వరి, లోకేశ్వరిల కుటుంబాలతో బాలయ్య కుటుంబం సంక్రాంతి సంబరాలు

బాలయ్య సంక్రాంతి సంబరాలు మామూలుగా లేవు. 

Andhra Pradesh Jan 16, 2022, 2:04 PM IST

Roja Sankranthi CelebrationsRoja Sankranthi Celebrations

Roja Sankranthi Celebrations: జబర్ధస్త్ గా రోజా సంక్రాంతి సందడి.. వైరల్ అవుతున్న ఫోటోస్..

ఈ సంక్రాంతిని సినిమాతారలు.. రాజకీయ నాయకులు గట్టినా ఎంజాయ్ చేశారు. చిన్న పెద్దా నాయకుల సంక్రాంతి సంబరాలతో సందడిగా మారింది. సినీ నటి, నగరి ఎమ్మెల్యే రోజా(Roja) ఈ సంక్రాంతికి డబుల్ అట్రాక్షన్ గా నిలిచింది.

Entertainment Jan 16, 2022, 1:54 PM IST

Sankranthi celebrations, Gopuja performed on the occasion of kanumaSankranthi celebrations, Gopuja performed on the occasion of kanuma
Video Icon

విశాఖ శారదా పీఠంలో కనుమ సందర్భంగా గోపూజ ...


విశాఖ శారదాపీఠంలో కనుమ రోజున గోపూజ....

 

Andhra Pradesh Jan 16, 2022, 11:55 AM IST

Telugu writer Kaluva Mallaiah 70th birth day celebrationsTelugu writer Kaluva Mallaiah 70th birth day celebrations

రేపు డా. కాలువ మల్లయ్య సప్తతి సాహిత్య సంబురాలు

ప్రముఖ రచయిత డాక్టర్ కాలువ మల్లయ్య 70 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. అదే సమయంలో యాభై ఏళ్ల సాహితీ వ్యక్తిత్వాన్ని కొనసాగించారు. ఈ సందర్బంగా కాలువ మల్లయ్య సాహితీ సంబురాలు జరగనున్నాయి.

Literature Jan 15, 2022, 4:48 PM IST

MLC Kavitha participates Sankranti celebrations in HyderabadMLC Kavitha participates Sankranti celebrations in Hyderabad

సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత

Hyderabad లోని తన నివాసంలో Mlc  కవిత  వాకిట్లో గొబ్బెమ్మలు, హరివిల్లును తలపించే రంగురంగుల ముగ్గులతో అలంకరించారు. ఈ ముగ్గులతో వాకిలి ప్రత్యేక శోభను సంతరించుకుంది

Telangana Jan 15, 2022, 4:04 PM IST

Chiranjeevi takes part in Goda Devi KlyanamChiranjeevi takes part in Goda Devi Klyanam
Video Icon

సతీసమేతంగా గోదాదేవి కల్యాణంలో పాల్గొన్న చిరంజీవి

మెగా స్టార్ చిరంజీవి బేగంపేట విమానాశ్రయం నుండి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడ నుండి రోడ్ మార్గం లో గుడివాడ నియోజక వర్గం, గుడ్లవల్లేరు మండలం దోకిపర్రు గ్రామం లో మెగా ఇంజనీరింగ్ కంపెనీ అధినేత పి.పి.రెడ్డి  ఆధ్వర్యంలో  గ్రామంలోని శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం లో జరిగే గోదా దేవి కళ్యానం లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. 

Entertainment News Jan 15, 2022, 1:48 PM IST

Republic Day Celebrations will now begin from 23rd Include Netaji Birth AnniversaryRepublic Day Celebrations will now begin from 23rd Include Netaji Birth Anniversary

Republic Day:ఒక్క రోజు ముందే ప్రారంభం కానున్న గణతంత్ర దినోత్సవ వేడుకలు.. నేతాజీ జయంతి కూడా కలిసేలా..

గణతంత్ర దినోత్సవ వేడుకలను (Republic Day Celebrations) ప్రతి ఏడాది జనవరి 24 నుంచి ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ వేడుకలను ఒక్క రోజు ముందుగా ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. Netaji Birth Anniversaryని కూడా గణతంత్ర వేడుకల్లో భాగం చేసేలా మోదీ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. 

NATIONAL Jan 15, 2022, 1:21 PM IST

sankranti celebrations at cm camp office in thadepallisankranti celebrations at cm camp office in thadepalli

సీఎం దంపతుల సంక్రాంతి సంబరాలు... సాంప్రదాయ పంచెకట్టులో ఆకట్టుకున్న వైఎస్ జగన్ (ఫోటోలు)

తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలోని గోశాల వద్ద సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి. ఈ సంబరాల్లో సీఎం వైఎస్ జగన్, సతీమణి భారతి పాల్గొన్నారు. సాంప్రదాయ పంచెకట్టులో సీఎం ఈ సంబరాల్లో  పాల్గొన్నారు. సీఎం దంపతులకు అర్చకులు పూర్ణకుంభతో స్వాగతం పలికారు.

సీఎం దంపతులు గోవులకు ప్రత్యేక పూజలు చేసారు. భోగిమంటలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, కోలాటాలు, పిండివంటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల సంక్రాంతి నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాలతో వైభవంగా సంక్రాంతి వేడుకలు జరిగాయి. ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి అధ్వర్యంలో ఈ సంక్రాంతి సంబరాలు జరగ్గా దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 

Andhra Pradesh Jan 14, 2022, 4:15 PM IST

sankranthi celebrations in ap... tdp ex mla chintamaneni participated Kodipandelusankranthi celebrations in ap... tdp ex mla chintamaneni participated Kodipandelu
Video Icon

ఏపీలో సంక్రాంతి సంబరాలు... కోడిపందేల బరిలో టిడిపి మాజీ ఎమ్మెల్యే చింతమనేని

ఏపీలో సంక్రాంతి సంబరాలు... కోడిపందేల బరిలో టిడిపి మాజీ ఎమ్మెల్యే చింతమనేని  
 

Andhra Pradesh Jan 14, 2022, 2:58 PM IST

sankranthi celebrations at vijayawada durga templesankranthi celebrations at vijayawada durga temple

దుర్గమ్మ సన్నిధిలో సంక్రాంతి సంబరాలు... సర్వాంగసుందరంగా ముస్తాబైన ఇంద్రకీలాద్రి

విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తలు, రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతో ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.  

Andhra Pradesh Jan 14, 2022, 1:40 PM IST

YS Jagan couple in Sankranthi Celebrations at TadepalliYS Jagan couple in Sankranthi Celebrations at Tadepalli

సంక్రాంతి వేడుకల్లో సీఎం జగన్ దంపతులు.. సంప్రదాయ పంచెకట్టులో జగన్

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి (YS Jagan) నివాసంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తాడేపల్లిలోని తన నివాసంలోని జరిగిన వేడుకల్లో సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు. సంప్రదాయ పంచెకట్టులో సీఎం జగన్ ఈ వేడుకల్లో కనిపించారు. 

Andhra Pradesh Jan 14, 2022, 12:43 PM IST