userpic
user icon

Ramya Sridhar

ramya.neerukonda@asianetnews.in

ramya Sridhar

Ramya Sridhar

ramya.neerukonda@asianetnews.in

పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

  • Location: Hyderabad, in
  • Area of Expertise: ఫీచర్స్, ఆరోగ్యం, జీవన శైలి, భక్తి, జ్యోతిష్యం, పేరెంటింగ్
  • Language Spoken: తెలుగు, హిందీ, ఇంగ్లీష్
  • Certification: పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం, ఈనాడు జర్నలిజం స్కూల్
Yellow Color Personality Traits and Career Paths ram

పసుపు రంగు ఇష్టపడేవారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా?

May 13, 2025, 6:46 PM IST

పసుపు రంగు ఇష్టపడేవాళ్ళు సృజనాత్మకంగా, ఉల్లాసంగా, ఆశావాదంగా ఉంటారు. తెలివిగా ఆలోచించి సవాళ్ళను ఎదుర్కొంటారు. స్వేచ్ఛను ప్రేమించేవారు, త్వరిత నిర్ణయాలు తీసుకునేవారు.

4 to 5 kg Weight Loss Diet Plan in One Month ram

నెలరోజుల్లో 5కేజీలు తగ్గాలంటే ఏం చేయాలి?

May 13, 2025, 6:28 PM IST

కొన్ని రకాల హెల్దీ ఆహారాలు తీసుకోవడం వల్ల సులభంగా ఒక నెలలోనే 4 నుంచి 5 కేజీల బరువు తగ్గవచ్చు. మరి, ఆ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందామా..

 

 

women of these zodiac signs like to date with younger boys ram

Zodiac signs: ఈ రాశి అమ్మాయిలకు తమకంటే వయసులో చిన్న అబ్బాయిలు నచ్చుతారు

May 13, 2025, 6:10 PM IST

ఈ రోజుల్లో చాలా మంది మహిళలు కూడా తమకంటే వయసులో చిన్నవారైన పురుషుల పట్ల ఆకర్షితులౌతున్నారు. జోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల అమ్మాయిలకు ఎక్కువగా తమకంటే చిన్న వయసు అబ్బాయిలు అంటే అమితమైన ఇష్టం, ప్రేమ ఉంటాయి

Amazing Flax Seeds and Their Incredible Health Benefits ram

అవిసెగింజలు రోజూ తింటే ఏమౌతుంది?

May 13, 2025, 5:43 PM IST

అవిసె గింజల్లో అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని రోజూ తినడం వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం...

 

Home Remedies for Jaundice Treatment and Prevention ram

కామెర్లు తగ్గాలంటే ఏం చేయాలి?

May 13, 2025, 5:30 PM IST

కామెర్లతో బాధపడుతున్నారా? కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే... ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. అదెలాగో చూద్దాం...

 

diabetes friendly mango consumption guide for summer ram

Mango:షుగర్ పేషెంట్స్ కూడా మామిడిపండు తినవచ్చు, ఎలాగంటే..!

May 13, 2025, 5:23 PM IST

 షుగర్ పేషెంట్స్ కూడా హ్యాపీగా మామిడి పండు తినవచ్చు. అంతేకాదు, అధిక బరువు పెరుగుతామనే భయం ఉన్నవారు కూడా మామిడి పండును మానేయాల్సిన అవసరం లేదు.
 

Summer Vegetables to Avoid Digestive Issues and Skin Problems ram

సమ్మర్ లో అస్సలు తినకూడని 4 కూరగాయలు ఇవే..!

May 13, 2025, 4:40 PM IST

వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల కూరగాయలను అస్సలు తినకూడదని మీకు తెలుసా? వాటిని తినడం వల్ల మనకు ప్రయోజనాలు కలగకపోగా, ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

how to remove yellow stains from toilet seat in telugu ram

Toilet Cleaning: టాయ్ లెట్ మొండి మరకలను ఇలా శుభ్రం చేయచ్చు..!

May 13, 2025, 4:17 PM IST

తరచుగా మూత్ర విసర్జన తర్వాత, కొన్ని చుక్కలు టాయిలెట్ సీటుపై పడటం మీరు చూసి ఉంటారు. ఆ తర్వాత అక్కడ పసుపు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ప్రతిరోజూ టాయిలెట్ సీటును శుభ్రం చేయడం సాధ్యం కాదు.

Benefits of Eating Soaked Raisins in Summer in telugu ram

వేసవిలో ఎండు ద్రాక్ష నానపెట్టి తింటే ఏమౌతుంది?

May 13, 2025, 3:43 PM IST

ఎండాకాలంలో నానపెపట్టిన ఎండు ద్రాక్షను రోజూ తినడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయట. మరి, ఆ ప్రయోజనాలేంటో చూద్దాం...

 

how to use coconut oil for weight loss in telugu ram

కొబ్బరి నూనె ఇలా తీసుకుంటే, బరువు తగ్గడం ఈజీ

May 13, 2025, 2:44 PM IST

కొబ్బరి నూనెలో చాల ాపోషకాలు ఉన్నాయి. ఎన్నో పోషకాలు ఉన్న ఈ కొబ్బరి నూనెను ప్రతిరోజూ ఉదయాన్నే తాగడం వల్ల ఈజీగా బరువు తగ్గవచ్చని మీకు తెలుసా?

best foods for baby brain development in telugu ram

Parenting Tips: పిల్లలకు తెలివితేటలు పెరగాలంటే పెట్టాల్సిన ఫుడ్స్ ఇవి

May 13, 2025, 1:40 PM IST

పిల్లల్లో మెదడు అభివృద్ధి చాలా వేగంగా జరుగుతుంది. ముఖ్యంగా 1-3 సంవత్సరాల వయసులో బ్రెయిన్ డెవలప్ అయ్యే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ సమయంలో వారికి పోషకాలతో నిండిన ఆహారం అందించాలి. అలా అందించకపోతే పోషకాల లోపం శ్రద్ధ, జ్ఞాపకశక్తి, నేర్చుకునే సామర్థ్యాన్ని తగ్గించేస్తుంది.
 

Artificial Mangalsutra Designs Under 500 Rupees ram

బంగారాన్ని తలదన్నే మంగళసూత్ర డిజైన్లు

May 13, 2025, 1:27 PM IST

బంగారమే కాదు, దానిని తలదన్నే వన్ గ్రామ్ గోల్డ్ డిజైన్లు చాలా ఉన్నాయి. మరి, కొన్ని మంగళసూత్రం డిజైన్స్ ఓసారి చూద్దామా....

 

Why You Should Have a Snake Plant at Home ram

ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఎందుకు పెంచాలి?

May 13, 2025, 12:31 PM IST

ప్రతి ఒక్కరూ ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఎందుకు పెంచుకోవాలి? దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

 

 

Floral Mehndi Designs for Feet: Simple and Bridal Patterns ram

పాదాలకు అందాన్ని తెచ్చే మెహందీ డిజైన్స్

May 13, 2025, 12:16 PM IST

చేతులకు మాత్రమేకాదు..  పాదాలకు కూడా మెహందీ డిజైన్స్ అందాన్ని తెస్తాయి. మరి పాదాలకు అందాన్ని తెచ్చే కొన్ని డిజైన్స్  ఇప్పుడు చూద్దాం..

 

these zodiac signs are very intelligence in telugu ram

Zodiac signs: ఈ రాశులవారి తెలివి తేటలు తట్టుకోవడం అంత ఈజీ కాదు..!

May 13, 2025, 11:33 AM IST

కొన్ని రాశుల వారికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి.సహజంగానే వీరు చాలా స్మార్ట్ గా ఉంటారు. ఏ విషయం అయినా చాలా సులభంగా అర్థం చేసుకోగలరు.

moong dol to solve facial problems in telugu ram

Face Glow: ఇదొక్కటి రాసినా, పార్లర్ అవసరం రాదు, ఫేస్ గ్లో రావడం పక్కా..!

May 13, 2025, 10:38 AM IST

వేసవిలో ఎక్కువగా ముఖంలో కళ తప్పుతుంది.  ట్యాన్ పేరుకుపోతుంది. ఎన్ని క్రీములు రాసినా ఆ అందం మళ్లీ తిరిగి రాదు. అలాంటివారు కేవలం రెండు, మూడు స్పూన్ల పెసరపప్పు వాడితే చాలు.
 

Lemon Cold Coffee: Refreshing Summer Drink for Weight Loss ram

Weight Loss: సమ్మర్ లో ఈ ఒక్క డ్రింక్ తాగినా ఈజీగా బరువు తగ్గొచ్చు

May 12, 2025, 6:56 PM IST

వేసవిలో దాహం తీర్చడంతో పాటు బరువు తగ్గించడంలో నిమ్మరసం, కాఫీతో చేసిన చల్లని పానీయం మ్యాజిక్ లా పనిచేస్తుంది. ఇంట్లోనే దొరికే పదార్థాలతో, నిమ్మరసం, కాఫీతో పాటు పుదీనా, అల్లం, తులసి గింజలు కలిపి తయారుచేసిన ఈ పానీయం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

Parenting Tips for Working Parents: 5 Smart Strategies ram

ఉద్యోగం చేసే తల్లిదండ్రులు కచ్చితంగా తెలుసుకోవాల్సినవి ఇవి

May 12, 2025, 6:32 PM IST

బిజీ లైఫ్ లో పిల్లలను పెంచడం చాలా కష్టం. టైం మేనేజ్మెంట్, టెక్నాలజీ సరిగ్గా వాడడం, పిల్లలకి ప్రత్యేక సమయం ఇవ్వడం కుదరడం లేదా? అయితే, మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటో చూసేయండి..

saturn retrograde  benefits for these zodiac signs in telugu ram

Saturn retrograde : శని తిరోగమనం.. మూడు రాశుల లైఫ్ మొత్తం మారిపోనుంది..!

May 12, 2025, 5:54 PM IST

ఈ ఏడాది మార్చిలో కుంభ రాశి నుంచి మీన రాశిలోకి అడుగుపెట్టిన ఈ శని... ఈ ఏడాది జులై 13వ తేదీన మరోసారి తిరోగమనం ప్రారంభించనుంది. ఇది దాదాపు 138 రోజులు సాగనుంది. 

Side Effects of Applying Almond Oil on Face ram

బాదం నూనె ముఖానికి రాయకూడదా?

May 12, 2025, 5:37 PM IST

బాదం నూనె జుట్టుకు రాస్తే జుట్టు బాగా పెరుగుతుందని తెలుసు. కానీ, ముఖానికి రాస్తే ఏమౌతుంది?

 

9 Aloe Vera Face Packs for Glowing Skin ram

అలోవెరా ఇలా రాస్తే, ముఖం మెరుస్తూ కనపడుతుంది

May 12, 2025, 5:32 PM IST

అలోవెరా చర్మానికి చాలా మేలు చేస్తుంది. కానీ, అలోవెరా తో ఫేస్ ప్యాక్ చేసుకుంటే.. మీ అందం రెట్టింపు అవుతుంది. 

 

benefits of sleeping without pillow in telugu ram

Pillow: దిండు లేకుండా నిద్రపోతే ఏమౌతుంది?

May 12, 2025, 5:14 PM IST

దిండు లేకుండా నిద్రపోవడం వల్ల మనకు ఎంత ఆరోగ్యం లభిస్తుందో తెలుసా? దిండుతో నిద్రపోవడం శరీరంలోని అనేక భాగాలను వివిధ రకాలుగా ప్రభావితం చేస్తుంది.

Stylish Puff Sleeves Blouse Designs for Sarees ram

బ్లౌజ్ ఇలా కుట్టించుకుంటే, చీరలో అందంగా కనిపిస్తారు

May 12, 2025, 4:36 PM IST

చీరలో అందంగా కనిపించాలి అంటే, మీరు ఇలా పఫ్ స్లీవ్స్ తో బ్లౌజ్ కుట్టించుకుంటే చాలు. మరి, కొన్ని బ్లౌజ్ మోడల్స్ చూద్దామా...

 

people born on these dates faces more hate in telugu ram

Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారిని ఎవరూ ఇష్టపడరు..!

May 12, 2025, 3:55 PM IST

కొందరు మాత్రం  ఏం చేసినా మనకు నచ్చదు. వారు చేసే ఏ ప్రయత్నాలు  మంచిగా అనిపించవు.  వారు ఎంత మంచివారైనా కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు.

benefits of drinking milk with ghee in telugu ram

Milk: రాత్రి పడుకునే ముందు పాలల్లో నెయ్యి వేసుకొని తాగితే ఏమౌతుంది?

May 12, 2025, 2:22 PM IST

పాలలో కాల్షియం ఉంటుంది. నెయ్యి విటమిన్ డి  మంచి మూలం. ప్రతిరోజూ పడుకునే ముందు నెయ్యితో పాలు తాగడం వల్ల ఎముకలు బలపడతాయి. శరీరంలో బలం ఉంటుంది.
 

Who Should Not Eat Ghee Health Impacts and Precautions ram

వీళ్లు మాత్రం నెయ్యి తినకూడదు

May 12, 2025, 1:53 PM IST

నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ, కొందరికి ఈ నెయ్యి వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయట. మరి, ఎవరు నెయ్యికి దూరంగా ఉండాలో ఇప్పుడు చూద్దాం...

 

lizard falling on body parts meaning and remedies in telugu ram

Astro remedies: ఒంటి మీద బల్లి పడితే ఏమౌతుంది?

May 12, 2025, 1:18 PM IST

జోతిష్యంలో బల్లి శాస్త్రం కూడా ఒక భాగమే. ఈ బల్లి మన శరీరంపై ఏ భాగాలపై పడితే మనకు ఎలాంటి నష్టం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

Silver Nose Pin Designs Under 800 Rupees Affordable Trendy ram

Silver: వెండి ముక్కుపడుకలు ఎంత బాగున్నాయో

May 12, 2025, 12:53 PM IST

బంగారం ధర ఎక్కువగా ఉన్నప్పుడు  ఏది కొనాలన్నా కష్టంగానే ఉంటుంది. అలాంటి వారికి  వెండి మంచి ఆప్షన్. వెండిలో తక్కువ ధరకే వచ్చే ముక్కు పుడకలను ఓసారి చూద్దామా..