శోభనం గదిలో రచ్చ: సమంత నిర్మాతగా మొదటి చిత్రం .. టీజర్ రిలీజ్
Mar 31, 2025, 8:43 AM ISTసమంత నిర్మాతగా 'త్రాలాలా మూవింగ్ పిక్చర్స్' నుంచి వస్తున్న 'శుభం' టీజర్ విడుదలైంది. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్ ఆసక్తికరంగా ఉంది, ఇందులో కొత్త పెళ్లి జంట మధ్య జరిగే ఫన్నీ సన్నివేశాలు, ట్విస్ట్ ప్రధానంగా ఉన్నాయి.