MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • దారుణం: రిలీజ్ కు ముందే 'సికందర్‌' మొత్తం లీక్,షాక్ లో సల్మాన్

దారుణం: రిలీజ్ కు ముందే 'సికందర్‌' మొత్తం లీక్,షాక్ లో సల్మాన్

సల్మాన్ ఖాన్ నటించిన సికిందర్ సినిమా విడుదల కాకముందే పైరసీకి గురైంది. రంజాన్ కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది, కానీ పైరసీ కారణంగా సల్మాన్ కు ఇది పెద్ద దెబ్బే.

1 Min read
Author : Surya Prakash
Published : Mar 30 2025, 10:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Salman Khan  Sikandar Leaked before Release! in telugu

Salman Khan Sikandar Leaked before Release! in telugu


పైరసీ అనేది చిన్నా, పెద్దా తేడాలేకుండా అందరినీ భయపెడుతోంది. పైరసీ ఏ స్దాయికి వెళ్లిందంటే సినిమా మార్నింగ్ షో పూర్తయ్యే సరికే  పైరసీ సైట్స్ లో అప్ లోడ్ అయ్యిపోతోంది.

ఇప్పుడు సల్మాన్ తాజా చిత్రం సికిందర్ మరీ దారుణంగా రిలీజ్ కు ముందే పైరసీ సైట్స్ లో ప్రత్యక్షమై షాకిచ్చింది.   బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌, పుష్ప బ్యూటీ రష్మిక మందన్నా జంటగా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ సికందర్. 


ఈ మూవీకి తమిళ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్, సల్మాన్ ఫిల్మ్ ఖాన్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్లపై  సాజిద్‌ నదియావాలా దాదాపు రెండు వందల కోట్ల  బడ్జెట్ తో  నిర్మించారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Salman Khan  Sikandar Leaked before Release! in telugu

Salman Khan Sikandar Leaked before Release! in telugu

 ఈ సినిమా ఈ రోజు నుంచి రంజాన్ కానుకగా థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే నిన్నటి నుంచే ఈ సినిమా పైరసీ సైట్ల్ లో హల్ చల్ చేస్తోంది. హెచ్ డీ ప్రింట్ ఉండటం షాక్ ఇస్తోంది.

అసలే  గత కొంతకాలంగా సల్మాన్ ఖాన్ కు హిట్ అనేది లేదు. ఈ పరిస్దితుల్లో ఇలా కొత్త సినిమా పైరసీ సైట్స్ లోకి రావటం ఏం చేయాలో తెలియని పరిస్దితి క్రియేట్ చేస్తోంది.

అప్పటికీ టీమ్ పైరసీ లింక్ లు తీయిస్తున్నారు. అయినా చాలా చోట్ల స్ప్రెడ్ అయ్యిపోయింది. ఇది సల్మాన్ కు పెద్ద దెబ్బే. 

33
Salman Khan  Sikandar Leaked before Release! in telugu

Salman Khan Sikandar Leaked before Release! in telugu


రంజాన్‌ కానుకగా మార్చి 30న విడుదలైన సికిందర్ చిత్రాన్ని సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో సాజిద్‌ నడియాద్‌వాలా నిర్మించారు.

రజనీకాంత్‌ దర్బార్‌ (2020) సినిమా తర్వాత ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్‌ చేసిన చిత్రం కావడంతో సికిందర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్,  సత్యరాజ్‌  కీలక పాత్రలు నటించారు.  కాగా.. ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతమందించారు.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
బాలీవుడ్
తెలుగు సినిమా
ఐబొమ్మ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Master Bharath: యాక్టర్ నుంచి డాక్టర్ గా.. తల్లి చివరి కోరిక తీర్చడానికి కెరీర్ ను త్యాగం చేసిన మాస్టర్ భరత్...
Recommended image2
Soundarya: చనిపోవడానికి ముందు మేనకోడలితో సౌందర్య ఏమన్నారంటే? చివరి మాటలు ఇవే
Recommended image3
Don't Trouble The Trouble 5 Days Collections: డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌కి దారుణమైన కలెక్షన్లు.. 5 రోజుల్లో ఇంతేనా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved